HomeTelugu Trendingస్వీటీతో క్రిష్ పాన్‌ ఇండియా మూవీ!

స్వీటీతో క్రిష్ పాన్‌ ఇండియా మూవీ!

2 18బాహుబలి సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన స్వీటీ అనుష్క ఎలాంటి పాత్రల్లోనైనా పరకాయప్రవేశం చేసేస్తుంది. ఇంకా టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్స్‌లో టాప్‌లో ఉన్న స్వీటీ నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత అనుష్క ఓ పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నట్లుస తెలుస్తోంది. సందేశాత్మక చిత్రాలు చేయడంలో పేరుతెచ్చుకున్న టాప్‌డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఇందులో అనుష్క కీలక పాత్ర చేయబోతుందట. ఈ ప్రాజెక్టుకు అనుష్క ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. గతంలో క్రిష్ డైరెక్షన్‌లో వేదం సినిమా నటించింది అనుష్క. ప్రస్తుతం క్రిష్ పవన్ కల్యాణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu