HomeTelugu Trendingవాల్తేరు వీరయ్య: ట్రైలర్‌ అప్టేడ్‌

వాల్తేరు వీరయ్య: ట్రైలర్‌ అప్టేడ్‌

Waltair veerayya trailer up

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ మూవీ టీం అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అప్డేట్‌ అందించింది. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్‌ అప్‌డేట్ రాబోతుందంటూ కొత్త పోస్టర్‌ను లాంఛ్ చేశారు.

చిరంజీవి స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని.. పోల్‌పై విన్యాసం చేస్తుంటే పక్కనే ప్రదీప్‌ రావత్‌, శ్రీనివాస్‌ రెడ్డి హమ్‌ చేస్తున్న తాజా లుక్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. బాబీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా బాస్‌ పార్టీ స్పెషల్ సాంగ్‌లో అందరినీ మెస్మరైజ్ చేయబోతుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!