బాత్రూమ్‌లో తడిపొడి అందాలతో.. మత్తెక్కిస్తోన్న హేట్ బ్యూటీ

అందాల ఆరబోతలో బాలీవుడ్ సోయగం ఊర్వశి రౌతేలా గట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. హేట్ స్టోరి 4 చిత్రంతో బాలీవుడ్ లో ప్రవేశించిన ఈ టీవీ నటి తొలి ప్రయత్నమే వేడెక్కించే సన్నివేశాల్లో జీవించి హాట్ టాపిక్ అయ్యింది. ఆరంగేట్రం ఘనంగా సాగింది. అటుపైనా బాలీవుడ్ లో పలు క్రేజీ ఆఫర్లు దక్కించుకుంది. ప్రస్తుతం హీరో జాన్ అబ్రహాం సరసన పాగల్ పాంటీ అనే సినిమాలో నటిస్తూ వేడెక్కిస్తోంది. ఈ చిత్రానికి ప్రఖ్యాత అనీష్ భజ్మి దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు 100కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలేర్పడ్డాయి.

మరోవైపు రెగ్యులర్ ఫిట్ నెస్ ఫ్రీక్ గా జిమ్ లో కసరత్తుల ఫోటోల్ని – వీడియోల్ని సామాజిక మాధ్యమాల ద్వారా రివీల్ చేస్తున్న ఊర్వశి తాజాగా మ్యాగ్జిమ్ కవర్ షూట్ నుంచి ఓ ఫోటోని రివీల్ చేసింది. ఈ ఫోటోలో ఊర్వశి స్టన్నింగ్ లుక్ యువతరం గుండెల్లోకి దూసుకెళ్లిపోయింది. పింక్ కలర్ స్విమ్ సూట్ లో ఊర్వశి మత్తెక్కించే గెటప్ లో కనిపిస్తోంది. వేడెక్కించే ఈ డిజైనర్ స్విమ్ సూట్‌లో తడిపొడి లుక్ లో కవ్విస్తోంది. బాత్రూమ్ లో పింక్ బ్యూటీని తలపించింది.

CLICK HERE!! For the aha Latest Updates