HomeTelugu Newsఅమ్మ పాత్ర చేయలేనన్న కీర్తి సురేష్‌

అమ్మ పాత్ర చేయలేనన్న కీర్తి సురేష్‌

కీర్తి సురేష్‌కు ‘మహానటి’ చిత్రంతో అత్యంత ప్రేక్షకాధరణ లంభించింది అవకాశాలు వరుస కడుతున్నాయి. అద్భుతమైనా నటనా చాతుర్యంతో ఒకప్పుడు నటీమణి సావిత్రి అందరి మన్ననలు అందుకున్నారు. ఆమె ప్రస్తుతం లేకపోయినా ‘మహానటి’ చిత్రంలో ఆమె పాత్ర పోషించి కీర్తి సురేష్‌ ఆమెను మరోసారి ప్రేక్షకులకు గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో దివంగత ముఖ్యమంత్రి, అలనాటి సినీనటి జయలలిత పాత్రను కూడా పోషించే అవకాశం కీర్తికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

7 22

ఈ విషయంపై ఆమెను ప్రశ్నించగా జయలలిత పాత్ర పోషించడం సవాలుతో కూడుకుందన్నారు. ఆ పాత్ర పోషించేంత ధైర్యం తనకు లేదన్నారు. కేరళ వరద బాధితులకు తన స్నేహితులతో కలిసి సాయం అందిస్తున్నట్లు వివరించారు. అక్కడ కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసిందని, ఇది తనను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu