HomeTelugu Newsఆగష్టు 9న మహేష్ అభిమానులకు డబుల్‌ ట్రీట్‌

ఆగష్టు 9న మహేష్ అభిమానులకు డబుల్‌ ట్రీట్‌

1 14

సూపర్‌ స్టార్‌ మహేష్ 25 చిత్రం నుంచి వచ్చే ప్రతి వార్తకోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూంటారు. ఇప్పటికే ఇప్పటికే పోస్టర్ల ద్వారా దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమాలో మహేష్ బాబు పాత్ర పేరు ‘రిషి’ అని రివీల్ చేయగా మహేష్ తన పుట్టినరోజు ఆగష్టు 9న అభిమానులక రెండు కానుక ఇవ్వడానికి సిద్డమయ్యారు. మొదటిది 8వ తేదీ అర్ధరాత్రి అనగా 12:06లకు ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ కానుంది. ఆ తర్వాత రోజు 9వ తేదీ ఉదయం 9:09టకు టీజర్‌ రిలీజ్‌ కానుంది. ఇలా కొన్ని గంటల వ్యవధిలోనే ఫ్యాన్స్‌కు డబుల్‌ ట్రీట్‌ ఇవ్వనున్నారు మహేషే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu