HomeTelugu Newsజయప్రద తల్లిగా పూర్ణ

జయప్రద తల్లిగా పూర్ణ

ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా రణించిన హీరోయిన్లు ఆ తరువాత యువ హీరోలకు, హీరోయిన్లకు తల్లుగా నటించడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇందుకు భిన్నంగా అలనాటి నటి జయప్రద ‘సువర్ణ సుందరి’ చిత్రంలో యువ హీరోయిన్‌ పూర్ణకు కూతురిగా నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదలకానుంది. ఈ చిత్రానికి ఎంఎస్ఎమ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు.

5

కాగా ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. విజువల్ వండర్ గా రూపొందిన ఈ సినిమాను ఎమ్.ఎల్ లక్ష్మి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ లో విడుదల కానుంది. ఈ సినిమాలో సాయి కుమార్, కోటా శ్రీనివాసరావ్, నాగినీడు వంటి సీనియర్ నటులు నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu