HomeTelugu Trendingఓటీటీలో 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌'.. కొత్త టీజర్‌ విడుదల

ఓటీటీలో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’.. కొత్త టీజర్‌ విడుదల

A1 express on OTT.. new teaటాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. డేనియస్‌ జీవన్‌ కనుకొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హాకీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించింది. త్వరలోనే డిజిటల్‌ మీడియా ద్వారా మరోసారి వినోదం పంచేందుకు రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సన్‌నెక్ట్స్‌లో మే 1 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది ఈ చిత్రం. ఈ మేరకు ట్వీట్ చేస్తూ కొత్త టీజర్‌ని విడుదల చేసింది సన్‌నెక్ట్స్‌. ఈ సినిమాని టి.జి.విశ్వ ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, సందీప్‌ కిషన్‌, దయాపన్నెన్‌ నిర్మించారు. హిప్‌హాప్‌ తమిళ సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu