HomeTelugu TrendingA1 ఎక్స్‌ప్రెస్ నుంచి వీడియో సాంగ్ రిలీజ్

A1 ఎక్స్‌ప్రెస్ నుంచి వీడియో సాంగ్ రిలీజ్

Telavarutunte song from a1

సందీప్ కిషన్ హీరోగా హాకీ నేప‌థ్యంలో డేనియస్‌ జీవన్‌ కనుకొలను రూపొందింబచిన “ఏ1 ఎక్స్‌ప్రెస్”. సందీప్ సరసన లావణ్య త్రిపాఠి నటించింది. ఈ సినిమాకు సంబంధించిన తెలవారుతుంటే అనే ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీచ్ చేసింది చిత్రబృందం. కిట్టు విస్సాప్ర‌గ‌డ ర‌చించిన ఈ గీతాన్ని సుస్వ‌రం అనిరుధ్ పాడారు. థియేటర్లలో ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రముఖ ఓటీటీ సన్‌నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని విశ్వ ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, సందీప్‌ కిషన్‌, దయాపన్నెన్‌ కలిసి నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu