HomeTelugu Trending'జంగిల్' ఫస్ట్‌లుక్‌

‘జంగిల్’ ఫస్ట్‌లుక్‌

Aadi Jungle Movie First L
ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘జంగిల్’. వేదిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా హారర్ జోనర్ లో రూపొందుతుంది. ఈ చిత్రానికి కార్తీక్ – విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రణవీర్ కుమార్ సమర్పణలో న్యూ ఏజ్ సినిమా మరియు ఆరా సినిమాస్ బ్యానర్స్ పై మహేశ్ గోవిందరాజ్ – అర్చనా చందా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నోయరిక – లల్లు – మధుసూదన్ రావు – జై కుమార్ తదితరులు నటించారు. తాజాగా ‘జంగిల్’ చిత్ర ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్‌ సినిమా ఆసక్తిని పెంచుతుంది. జోస్ ఫ్రాంక్లిన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బీజీగా ఉంది. త్వరలోనే ఈ మూవీ టీజర్ మరియు సినిమా విడుదల తేదీ త్వరలోనే విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu