HomeTelugu Trendingమోహన్‌బాబు సినిమాలో సీనియర్ నటి మీనా

మోహన్‌బాబు సినిమాలో సీనియర్ నటి మీనా

mohan babuడైలాగ్ కింగ్ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సన్‌ ఆఫ్ ఇండియా. ఇందులో సీనియర్ నటి మీనా ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మోహన్‌బాబు స్ర్కీన్ ప్లే అందిస్తున్నారు. ఇందులో ప్రగ్యాజైశ్వాల్ మరో కీలక పాత్ర చేస్తోంది. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu