HomeTelugu Trendingతన నడుముతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న సీనియర్‌ నటి..

తన నడుముతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న సీనియర్‌ నటి..

7
టాలీవుడ్‌లో నటి ప్రగతి గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు.. అమ్మ, వదిన ఇలా చాలా పాత్రలు పోషించి టాలీవుడ్‌లో నటిగా మంచిగా గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా ఫ్యామీలీ పాత్రలు, చీరకట్టు, తెలుగుదనం ఉట్టిపడే పాత్రల్లోనే నటించే ప్రగతి ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది. తెలుగు, తమిళ్, మలయాళంలో వందకు పైగా సినిమాలు చేసిన.. అతికొద్ది మంది క్యారెక్టర్ ఆర్టిస్టిల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. ఆమధ్య లుంగీ కట్టి మాస్ డాన్స్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది ఈ నటి. తరచుగా తన వర్కౌట్స్ వీడియోలు ఇన్‌స్టాలో షేర్ చేసే ప్రగతి. ఈ సారి మ్యూజిక్‌కి తగ్గట్టు తన నడుముని తిప్పుతూ ఆకట్టుకుంటుంది. 44 ఏళ్ళ ప్రగతి ఇంత అద్భుతంగా నడుము తిప్పడం చూసిన వారు అవాక్కవుతున్నారు.

View this post on Instagram

Not a bad try 😈

A post shared by Pragathi Mahavadi (@pragstrong) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu