HomeTelugu Big Storiesప్రగతి న్యూ వర్కౌట్‌ వీడియో వైరల్‌

ప్రగతి న్యూ వర్కౌట్‌ వీడియో వైరల్‌

Actress pragathi post her w
నటి ప్రగతి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తనకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేస్తూ నెటిజనలకు టచ్‌ లో ఉంటుంది. ఈ కరోనా టైమ్‌లో ప్రగతి సోషల్ మీడియాలో కూడా పాపులర్ అయ్యింది. జిమ్‌లో తాను చేసే వర్కౌట్స్‌ను సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకుంది‌. తాజాగా ప్రగతి వీడియో షేర్‌ చేసింది. ఈ వీడియో నెటిజన్స్ దృష్టినీ ఆకర్షిస్తోంది. అంతేకాదు ఆమె ఇంగ్లీష్‌లో ఓ పోస్ట్ కూడా చేసింది. “Iam a result of my mistakes, my choices, my discipline, My passion, my madness.. అంటూ రాసుకుంది. నా తప్పుల ఫలితాన్ని నేను. నా చాయిస్‌లు, నా డిసిప్లిన్‌, నా అభిరుచి, నా పిచ్చి అనే అర్థం వచ్చేలా ఉంది. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

Recent Articles English

Gallery

Recent Articles Telugu