HomeTelugu Trendingమరోసారి సోషల్‌మీడియాను షేక్‌ చేస్తున్న ప్రగతి ఆంటీ

మరోసారి సోషల్‌మీడియాను షేక్‌ చేస్తున్న ప్రగతి ఆంటీ

Actress Pragathi latest dan

సినీ నటి ప్రగతి ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన వర్కౌట్‌ వీడియోలను షేర్‌ చేస్తూ అదరగొట్టేస్తోంది. లేటు వయసులో ఈమె డ్యాన్స్‌ వీడియోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆమె ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఈమె గురించి ఎలాంటి ఆసక్తికర పోస్ట్ కనిపిస్తుందా అని ఎదురు చూసేవారు ఎక్కవై పోయారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ డ్యాన్స్ వీడియో వైరల్‌ అవుతోంది. అప్పట్లో ‘కజ్ రారే’ డ్యాన్స్‌ వీడియోతో సోషల్‌ మీడియాలో ఉర్రూతలూగించింది ప్రగతి. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. 44 ఏళ్ల వయసులో ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టి రచ్చ చేస్తోంది. ఈమెకు సంబంధించిన అన్ని వర్కవుట్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu