HomeTelugu Big Storiesఆదిపురుష్‌ షూటింగ్ ప్రారంభం

ఆదిపురుష్‌ షూటింగ్ ప్రారంభం

Adipurush shooting starte
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బీజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘సలార్’ సినిమాల చిత్రీకరణలో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సలార్ ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించి కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఇక నేటి నుంచి ‘ఆదిపురుష్’ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓంరౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. టీసిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. సీత పాత్రలో కృతి సనన్ నటిచనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

Recent Articles English

Gallery

Recent Articles Telugu