HomeTelugu Trending'చోర్‌ బజార్' ట్రైలర్‌

‘చోర్‌ బజార్’ ట్రైలర్‌

Akash puri chor bazaar trai
ఆకాశ్‌ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన లవ్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘చోర్‌ బజార్‌’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వంలో వీఎస్‌ రాజు నిర్మించాడు. గురువారం ఈ సినిమా నుంచి ట్రైలర్‌ రిలీజైంది. ‘నా పేరు బచ్చన్‌.. బచ్చన్‌ సాబ్‌.. దునియాల ప్రతివోనికీ ఏదో ఒక దూల ఉంటది. నాకు నా చేయి దూల’ అంటూ ఆకాష్‌ డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. హీరోయిన్‌ మూగ అమ్మాయిగా నటించినట్లు తెలుస్తోంది.

ఇక డైమండ్‌ ఎలాగైనా మ్యూజియంలో ఉండాలన్న సునీల్‌ మాటలను బట్టి దాన్ని దొంగిలించారని తెలుస్తోంది. అసలీ డైమండ్‌ గోల తెలియాలన్నా, హీరో ప్రేమ గెలిచిందా? లేదా? అన్నది చూడాలన్నా సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!