HomeTelugu Trendingజిమ్‌లో కష్టపడుతున్న అఖిల్‌.. ఫొటో వైరల్‌

జిమ్‌లో కష్టపడుతున్న అఖిల్‌.. ఫొటో వైరల్‌

Akhil Akkineni gym pics goe
అఖిల్ అక్కినేని త‌న సినిమా కోసం సీరియ‌స్ వ‌ర్క‌వుట్స్ చేస్తూ..జిమ్ లో సీరియ‌స్ గా వ‌ర్క‌వుట్స్ చేస్తున్నాడు. ఇది నా గేమ్ ముగించే స‌మ‌యం. నా తీవ్ర‌మైన కృషి చాలా ప్ర‌త్యేక‌మైంది. నా స్వీయ సంస్క‌ర‌ణ‌తో వ‌చ్చిన ప‌రివ‌ర్త‌న‌తో నాలో మ‌రింత మార్పు తెస్తుంది. నాలో మ‌రింత ఎన‌ర్జీ నింపుతుంది అంటూ జిమ్ లో వ‌ర్క‌వుట్స్ చేస్తున్న ఫొటోల‌ను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. క్యాప్ష‌న్ ఇచ్చాడు.

అఖిల్ ప్ర‌స్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ న‌టిస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!