HomeTelugu Trendingఅక్షయ్‌ కుమార్‌ 'ర‌క్షా బంధ‌న్' ఫస్ట్‌లుక్‌

అక్షయ్‌ కుమార్‌ ‘ర‌క్షా బంధ‌న్’ ఫస్ట్‌లుక్‌

Raksha bandhan first lookబాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన సినిమా ‘ర‌క్షా బంధ‌న్’ మూవీ ఫ‌స్ట్‌లు‌క్‌ను రాఖీ పండుగ సందర్భంగా విడుదల చేశారు. సినిమాను తన సోద‌రి అల్కాకి అంకిత‌మిస్తున్నానని చెప్పాడు. ఫస్ట్‌లుక్ లో అక్షయ్ నలుగురు చెల్లెళ్లతో ఆప్యాయంగా కనిపిస్తున్నారు. ఈ సినిమా కథ ప్రేక్షకులను హత్తుకునేలా ఉంటుందని అక్షయ్ పేర్కొన్నారు. తన కెరీర్‌లోనే అతి త్వ‌ర‌గా సంత‌కం చేసిన ప్రాజెక్ట్ ఇదేనని ఆయన తెలిపాడు. ఈ సినిమా ప్రేక్షకులను న‌వ్వించ‌డంతో పాటు ఏడిపిస్తుందని అక్షయ్ పేర్కొన్నాడు. “రక్షా బంధన్” ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu