HomeTelugu Trendingకామెడీ సినిమా ప్రకటించిన అల్లరి నరేష్‌.. ఫ్యాన్స్‌ హ్యపీ!

కామెడీ సినిమా ప్రకటించిన అల్లరి నరేష్‌.. ఫ్యాన్స్‌ హ్యపీ!

Allari Naresh announced a n
టాలీవుడ్‌లో అల్లరి నరేష్‌కు కామెడీ హీరోగా మంచి గుర్తింపు ఉంది. అయితే ఈమధ్య సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. అయితే టాలీవుడ్ ఆడియన్స్ మాత్రం నరేష్‌ నుండి కామెడీ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. నాంది హిట్ అవడంతో తను ఇక మీదట సీరియస్ కథలే చేస్తానని నరేష్ చెప్పడం అందరిని షాక్ అయ్యేలా చేసింది.

తాజా గా ‘ఉగ్రం’ ఈవెంట్ లో కూడా తనని మెప్పించే కథ వస్తే తప్ప మళ్లీ కామెడీ సినిమాలు చేయనని అన్నారు. మనసుకి నచ్చిన కథ వస్తే మాత్రం తప్పకుండా మళ్లీ ఎంటర్టైనింగ్ సినిమా చేస్తానని అన్నారు. ఈ క్రమంలో ఒక ఫ్యామిలీ సినిమాకు సైన్ చేశారు అల్లరి నరేష్. అల్లరోడు హీరోగా కొత్త దర్శకుడు మల్లి అంకం డైరెక్షన్ లో ఒక సినిమా వస్తుంది.

Allari Naresh 1

నరేష్‌ 61వ సినిమా ను ఈ రోజు ప్రకటించారు. ఉగాది సందర్భంగా ఈ రోజు.. రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమం జరుపుకుంది. తెరక్కెకుతున్న ఈ సినిమాని ఉగాది రోజున ప్రకటించారు.ఈ సినిమాలో జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్ధుల్లా హీరోయిన్ గా నటిస్తుంది. నరేష్‌ మళ్లీ కామెడీ సినిమా ప్రకటించడంతో ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసినిమాని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ చిలకా నిర్మిస్తుండగా, మల్లి అంకం తెరకెక్కిస్తున్నాడు.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu