HomeTelugu Trending'అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ambajipeta marriage band re
టాలీవుడ్ న‌టుడు సుహాస్‌ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్’‌. దుశ్యంత్‌ కటికినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే అప్డేట్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ రిలీజ్ అప్‌డేట్ ఇచ్చారు.

ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 02న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. దీనితో పాటు న్యూ ఇయ‌ర్ విషెస్ చెబుతూ కొత్త పోస్ట‌ర్‌ను విడుదల చేశాయి.

మ్యూజిక్ బ్యాండ్‌ల‌ను న‌మ్ముకుని బ‌తుకుతున్న కార్మికుల ఇతివృత్తంతో ఈ సినిమా రానుండ‌గా.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ 2, మహాయణ మోషన్ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సుహాస్‌ మరోవైపు ఆనందరావ్‌ అడ్వంచర్స్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu