HomeTelugu Trendingఅమీషా పటేల్‌ అందాల ఆరబోత.. ఫొటోలు వైరల్‌

అమీషా పటేల్‌ అందాల ఆరబోత.. ఫొటోలు వైరల్‌

Ameesha patel photos goes v

టాలీవుడ్‌లో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన ‘బద్రి’ సినిమాతో పరిచయమైన బ్యూటీ అమీషా పటేల్. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా ఈమెకు ఎందుకో ఇక్కడ కలిసి రాలేదు. స్టార్ హీరోలు పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చినా అమీషా జాతకం మారలేదు. అయితే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమీషా పటేల్‌ తాజాగా తన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. 45 ఏళ్ళ వయస్సులో కూడా కుర్ర హీరోయిన్లు కుళ్లుకునేలా అందాలు ఆరబోస్తూ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!