HomeTelugu Newsనువ్వే నా బలం.. భర్తతో అనసూయ ఫొటోలు..

నువ్వే నా బలం.. భర్తతో అనసూయ ఫొటోలు..

12
హాట్‌ యాంకర్ అనసూయ.. ఒకవైపు యాంకర్ గా బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తూ బిజీగా ఉంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర చేసిన తరువాత అనసూయ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. సినిమాలో అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. అయితే కరోనా కారణంగా అందరి మాదిరిగానే మూడు నెలలు ఇంట్లో ఉన్న అనసూయ ఇక షూటింగ్ లు ప్రారంభం కాగానే పనిలోపడిపోయింది. కాగా తాజాగా అనసూయ తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అందులో ఓ ఫొటోలో తన భర్త చెంపను కొరుకుతూ కనిపిస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ మధ్య నా భర్తే నా బలం నా భయం నీ ప్రోత్సాహం లేకుండా నేను ఏం చేయగలనో కూడా నాకు తెలీదు అంటూ తనకు భర్త పైన ఉన్న ప్రేమను బయటపెట్టింది ఈ జబర్దస్త్ బ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu