HomeTelugu Trendingవేశ్య పాత్రలో అనసూయ!

వేశ్య పాత్రలో అనసూయ!

Anasuya play prostitute rol

తెలుగు స్టార్‌ యాంకర్‌ అనసూయ వెండితెరపై కూడా నటిగా తన సత్తా చాటుకుంటుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా మెప్పించి యువతరంలో మంచి క్రేజ్‌ తెచ్చుకుంది ఈ బ్యూటీ. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఈ భామ. ఓ ప్రయోగాత్మక పాత్రకు సంతకం చేసింది. హీరో గోపిచంద్- మారుతి కాంబినేషన్‌లో చిత్రంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో నటించేందుకు అంగీకరించింది. అనసూయ ఈ పాత్రంకు సంతకం చేయడం సంచలనమైంది. రాశీ ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక అనసూయ తమిళంలో విజయ్‌ సేతుపతి సినిమాలో బోల్డ్‌ కారెక్టర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అనసూయ పలు ఫొటోలు షేర్‌ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu