HomeTelugu Trending'అర్ధ శతాబ్దం' ట్రైలర్‌

‘అర్ధ శతాబ్దం’ ట్రైలర్‌

Ardha Shathabdham movie Tra

కార్తీక్ రత్నం‌, నవీన్ చంద్ర, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అర్ధ శతాబ్దం’. రవీంద్ర పుల్లె దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్ర‌క‌టించారు హీరో నాని. ఈ ట్రైలర్‌ లో ‘మ‌ధ్య‌లో ఓ ప్రేమ క‌థ‌, ఓ గ్రామంలోని ఇరు వ‌ర్గాల ఘ‌ర్ష‌ణ‌ల‌తో ఆస‌క్తి పెంచుతోంది.నేప‌థ్య సంగీతం అల‌రిస్తోంది. ‘ఈ 50 ఏళ్ల స్వాతంత్ర్యం దేని కోస‌మో, ఎవ‌రి కోస‌మో ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రికీ అర్థం కాలేదు’ అనే డైలాగ్‌తో ఇచ్చిన ముగింపు ర‌క్తి క‌ట్టించింది. సాయి కుమార్‌, ఆమని, పవిత్ర లోకేశ్‌, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 11 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాని వీర్‌ ధర్మిక్‌ సమర్పణలో చిట్టి కిరణ్‌ రామోజు నిర్మించారు. నాఫాల్‌ రాజా సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu