HomeTelugu Big Stories'ప్రాజెక్ట్‌K' నుండి ఆసక్తికర వీడియో విడుదల

‘ప్రాజెక్ట్‌K’ నుండి ఆసక్తికర వీడియో విడుదల

Assembling The Raiders from
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్‌ ఇండియా సినిమాల్లో బిజీగా ఉన్నాడు. దానిలో ‘ప్రాజెక్ట్‌ K’ ఒకటి. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, దిశా పటానీ, ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్రంలో విలన్ల యూనిఫాం సైన్ అయి రైడర్స్ కు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్. అసెంబ్లింగ్ రైడర్స్ పేరుతో ఎలాంటి ముందస్తు అనౌన్స్ మెంట్ లేకుండా వీడియోను రిలీజ్ చేసారు. ఇందులో ప్రభాస్ ను ఢీకొట్టబోయే విలన్సే రైడర్స్ అని తెలుస్తోంది. వీళ్ల కోసం తయారు చేస్తున్న సూట్స్ గురించి చిత్రబృందం ఎంత కష్టపడుతుందో చెప్పుకొచ్చారు.

ప్రాజెక్ట్ కే టీమ్ రైడర్స్ కోసం సూపర్ హీరోల సినిమాల రేంజ్ లో ఓ సూట్ ను డిజైన్ చేసినట్లు చూపించారు. బ్లాక్ సూట్ లో వీళ్లంతా హాలీవుడ్ హీరోల్లా కనిపిస్తున్నారు. విలన్సే ఈ రేంజ్ లో ఉన్నారంటే మరి హీరో ఎలా ఉంటాడో తేల్చుకో మంటూ మన ఊహకే వదిలేశారు. కాస్ట్యూమ్ డిజైనర్ అర్చన రావు నితిన్ జిహానీతో పాటు పలువురు ఈ సినిమాకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ల్లో ఆసక్తిని కలిగిస్తుంది.

ఈ వీడియోతో ప్రాజెక్ట్‌ K పై మరింతగా అంచనాలు పెంచేశాయి. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్వినీద‌త్ ఈ సినిమాని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu