భేతాళుడు డే వన్ కలెక్షన్స్!

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన నూతన చిత్రం ‘భేతాళుడు’. భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఓపెనింగ్స్ అయితే భారీగా రాబట్టిన ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో కలిపి డే వన్ షేర్స్ 1.34 కోట్లను వసూళ్లు చేసింది.

నైజాంలో 0.44 కోట్లను వసూలు చేయగా, సీడెడ్ 0.18 కోట్లు సాధించింది. గుంటూర్, ఈస్ట్, వెస్ట్ కలిపి 0.42 కలెక్షన్స్ సాధించింది. ఓవర్సీస్ 0.16 కోట్లు రాబట్టింది. మొత్తం కలిపి దాదాపు 1.34 కోట్లు. అయితే ఈ సినిమాతో పాటు విడుదలయిన మన్యంపులి చిత్రానికి పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడం వలన ‘భేతాళుడు’ కలెక్షన్స్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.