HomeTelugu Big Storiesకాబోయే భర్తను పరిచయం చేసిన అవికాగోర్‌

కాబోయే భర్తను పరిచయం చేసిన అవికాగోర్‌

Avika Gor introduced her loతెలుగు ప్రక్షకులకు ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో పరిచయమైంది అవికాగోర్‌. ఆ తరువాత టాలీవుడ్‌లో ‘ఉయ్యాలా జంపాలా సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. చూపిస్త మావ, ఎక్కడికిపోతావు చిన్నవాడా వంటి పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. మధ్యలో సినిమాల నుండి కాస్త బ్రేక్‌ తీసుకున్న ఈ చిన్నది ‘రాజుగారిగది 3’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. తాజా బరువు తగ్గి సన్నజాజి తీగలాగా తయారైన అవికాగోర్‌.. తన జీవిత భాగస్వామిని పరిచయం చేసింది. చంద్వాని మిలింద్‌ను తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు అవికా తన ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది. మనల్ని జాగ్రత్తగా చూసుకునేవారు, స్ఫూర్తినిచ్చేవారు, ప్రేమను పంచేవారు కావాలని, కానీ అది అసాధ్యమని చాలా మంది భావిస్తారు. కానీ నాకు అలాంటి వ్యక్తి దొరికాడంటూ అవికా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది.

 

View this post on Instagram

 

La vie en rose. My prayers have been answered. I have found the love of my life! (Shiroo ke alava😂) This kind human is mine. And I’m his.. forever.. We all deserve a partner that understands us, believes in us, inspires us, helps us grow & truly cares for us. But, most of us feel that it’s impossible to find such a partner. So, it feels like a dream, but it’s real! So so so real! I pray for all of you .. I want u all to feel what I’m feeling today.. Utmost joy.. Abundance of love.. My heart is so full and the feeling is precious. I thank God for giving me this experience that’s going to be most important chapter of my life… Haha… Nahi nahi, not getting married or anything so soon… Lekin “log kya kahenge” waale thoughts toh ab jaa chuke hai.. isiliye is pyaar ke baare mein khule aam batana chahti thi.. I feel so blessed that I feel this emotion right now for someone who entered my life with the intention of just making me smile.. Today I can proudly say that this idiot is making my heart smile.. Ufff … challo itne paise mein itna hi milega🤓 isse zayada tareef karungi toh Mr. Chandwani chand tak udega.. 🤪 Well, I’m aware yeh kaafi ganda joke tha, but pura credit goes to his sense of humour! Like they say “sangat ka asar”😜 Challo jao sab khush raho ab 🥰 I love you from the bottom of my heart❤️Thanks for completing me. 😊 @milindchandwani Pc @j.v.d23

A post shared by Avika Gor (@avikagor) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu