‘గోనగన్నారెడ్డిగా’ బాలయ్య!

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా ‘గోనగ‌న్నారెడ్డి’పై సినిమా చేసేందుకు బోయ‌పాటి ప్లాన్ చేస్తున్నాడ‌ట. బాలకృష్ణ ప్రధాన పాత్ర వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కేది నిజ‌మేనా..? కాదా..? అనేది తెలియాలంటే అటు బాల‌య్య‌, బోయ‌పాటి నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేవ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన‌ ‘రుద్ర‌మ‌దేవి’ సినిమాలో అల్లు అర్జున్ ‘గోనగన్నారెడ్డి’ పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ పాత్ర‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్బుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

CLICK HERE!! For the aha Latest Updates