HomeTelugu Trending'భువన విజయమ్‌' ట్రైలర్‌

‘భువన విజయమ్‌’ ట్రైలర్‌

Bhuvana Vijayam Traile
సునీల్ కీలక కామెడీ థ్రిల్లర్ జోనర్ వస్తున్న చిత్రం ‘భువన విజయమ్’. కొత్త డైరెక్టర్ యలమంద చరణ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రంలో నుండి విడుదలైన అప్డేట్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో చాలా ఆసక్తికరంగా సాగింది.

ఫన్, ఎమోషన్, సస్పెన్స్ థ్రిల్ లాంటి అన్ని ఎలిమెంట్స్ ను ట్రైలర్ లో చూపించారు. సునీల్ తన వింటేజ్ తరహా కామెడీతో మరోసారి ఆకట్టుకోనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మొత్తంగా ఈ మూవీ అన్ని భావోద్వేగాలను టచ్ చేసేలా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

మొత్తానికి ట్రైలర్ సినిమాపై క్యురియాసిటీని పెంచేలా ఉంది. మే12న ‘భువన విజయమ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో సునీల్‌తో పాటు.. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్, థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్, జబర్దస్త్ రాఘవ, షేకింగ్ శేషు, తదితరలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ సమర్పణలో హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్ బ్యానర్ పై కిరణ్ వీఎస్కే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu