HomeTelugu Trendingసెగలు పుట్టిస్తున్న నందిని రాయ్‌

సెగలు పుట్టిస్తున్న నందిని రాయ్‌

Nandini rai latest pic goes
బిగ్ బాస్ ఫేమ్‌ నందిని రాయ్ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ బ్యూటీ వరుస ఫోటోషూట్లలు దుమారం రేపుతున్నాయి. తాజాగా నందిని రాయ్‌ ముదురు ఎరుపు సిల్కీ చొక్కాలో మెరుపులు మెరిపించింది. టాప్ లో బటన్ లెస్ ఫోజులతో రెచ్చిపోయింది. ఫ్యాంట్‌ ధరించకుండా.. కేవలం చొక్కాతో తనలోని అందాలను చూపిస్తూ.. ‘ఇది బ్రాండ్ గురించి కాదు.. స్టైలింగ్ గురించి’ అని నందిని శీర్షిక పెట్టింది. దీనికి ఫ్యాన్స్‌ ఓ రేంజులో స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.ఇటీవల ఈ బ్యూటీ `ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్` అనే సిరీస్ లో నటించింది. ఆహాలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Nandini Rai (@nandini.rai)

Recent Articles English

Gallery

Recent Articles Telugu