HomeTelugu Trendingబిగ్‌బాస్‌ ఇంట్లో దెయ్యం

బిగ్‌బాస్‌ ఇంట్లో దెయ్యం

1 2
తెలుగు బిగ్‌బాస్‌-4 ఆసక్తికరంగా సాగుతోంది. నిన్నటి వరకు నామినేషన్స్‌ పక్రియతో హౌస్‌ మొత్తం వేడెక్కిపోయింది. ఇక తాజా ప్రొమోలో.. హౌస్‌లోకి దెయ్యం వచ్చింది. అరుపులు, కేకలు వినిపించాయి. దానితో పాటు ఓ వాయిస్‌, ఇక అస్తిపంజరాలతో గార్డెన్‌ మొత్తం నిండిపోయింది. ఇంటి సభ్యులు అంత అయోమయంలో పడ్డారు. దీని గురించి బయపడవద్దు అంటూ.. అరియానాకు ఇంటి సభ్యులు అంతా చెప్పారు. సడన్‌గా అరియానాకు గ్లాస్‌పై దెయ్యం ముఖం కనిపించింది. దీంతో అరియానా బెంబేలెత్తించింది. మరో వైపు ఇది నోయల్.. రీ ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. అయితే ఆ దెయ్యం నోయల్‌లా కనిపించడా? లేక నిజంగా దెయ్యమా?? లేక వేరే కంటెస్టెంట్ అయ్యి ఉంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ఇన్ స్టాగ్రామ్‌లో మహేష్‌ రికార్డు

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu