అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నకియారా


మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఏ హీరోయిన్ అయినా స్టార్ కావాల్సిందే. కియారా అద్వానీకి కూడా ఈ అదృష్ట‌మే దక్కింది. భ‌ర‌త్ అనే నేనులో ఈ భామ న‌టించింది. ఆ సినిమా హిట్ అయ్యేస‌రికి రామ్ చ‌ర‌ణ్ పక్కన విన‌య విధేయ రామలోనూ ఆఫ‌ర్ అందుకుంది. ఆ చిత్రం అంతగా పేరు తెచ్చిపెట్టలేకపోయినా.. మరోసారి మంచి చాన్స్‌ కొట్టేసింది కియారా. ప్రస్తుతం తెలుగులో విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమా హిందీ రీమేక్ కబీర్ సింగ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది కియారా అద్వానీ. ఇక ఇప్పుడు అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తుంది కియారా.

View this post on Instagram

🍭

A post shared by KIARA (@kiaraaliaadvani) on