
Bigg Boss Telugu 9 Contestants:
టెలివిజన్ ప్రేమికులకు మళ్ళీ అదే టైం వచ్చేసింది – బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షో మొదలవ్వబోతుంది! ఈ సీజన్‌ను కూడా నాగార్జున అక్కినేని హోస్ట్ చేయబోతున్నారు. షో సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రసారం కానుందని అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే అధికారికంగా సీజన్ 9 లోగో రిలీజ్ కాగా, కంటెస్టెంట్లపై సోషల్ మీడియాలో హాట్ బజ్ మొదలైంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, 8 మంది కంటెస్టెంట్లు కన్ఫర్మ్ అయ్యారు:
కన్ఫర్మ్ అయిన 8 కంటెస్టెంట్లు:
1. సింగర్ శ్రీతేజా
2. చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్యా మొక్ష
3. నటుడు, దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే
4. న్యూస్ యాంకర్ రమ్యా కృష్ణ
5. తెలంగాణ ఫోక్ డాన్సర్ నాగదుర్గా
6. నటి రితు చౌదరి
7. జబర్దస్త్ వర్ష
8. జబర్దస్త్ ఇమ్మానుయేల్
ఇప్పటి వరకు ఈ ఎనిమిది పేర్లు కన్ఫర్మ్ అయ్యాయి. ఇంకా తేజస్విని గౌడా, నవ్యా స్వామి, సుమంత్ అశ్విన్, కల్పిక గణేష్, జ్యోతి రాయ్ లాంటి పేర్లు ప్రచారంలో ఉన్నాయి కానీ అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు.
ఈ సీజన్ కూడా పండుగలా ఉండేలా కనిపిస్తోంది. టీవీ, సోషల్ మీడియా స్టార్లు కలిసి హౌస్‌లో ఉండబోతున్నారు. మరి ఈసారి ఎవరు గెలుస్తారో చూడాలి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి!
ALSO READ: Top 10 Indian Movies of 2025 జాబితాలో తెలుగు సినిమాలు లేవా?













