HomeTelugu Trending'రామ్‌- బోయపాటి' మూవీ ఫస్ట్‌ థండర్‌ ఎప్పుడంటే!

‘రామ్‌- బోయపాటి’ మూవీ ఫస్ట్‌ థండర్‌ ఎప్పుడంటే!

boyapati and ram first thun
రామ్ పోతినేని హీరోగా.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలసిందే. దీన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని చూస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేస్తామని ఇది వరకే ప్రకటించారు. ‘అఖండ’ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్‌ వాటెండ్‌ హీరోయిన్‌ శ్రీలీల ఇందులో ఫీమేయిల్‌ రోల్‌ చేస్తుంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ నెల 15న రామ్ పుట్టిన రోజు సందర్భంగా వీడియో గ్లింప్స్ విడుదల చేనున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ శనివారం సినిమా నుంచి రామ్ మాస్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పెట్టారు. ఇందులో రామ్ బేస్ బాల్ స్టిక్ పట్టుకొని మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక అతను ఈ పోస్టర్‌లో చాలా లావుగా.. కనిపిస్తున్నాడు. 15న ఉదయం 11.25 గంటలకు ఫస్ట్ థండర్ ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu