HomeTelugu Trendingఅర్జున్‌రెడ్డి చూశాక కోరిక మరింత పెరిగిందట..!

అర్జున్‌రెడ్డి చూశాక కోరిక మరింత పెరిగిందట..!

14a 1

తెలుగు వెబ్‌సిరీస్ ‘సిన్’ తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్రిటిష్ ముద్దుగుమ్మ జెన్నిఫర్ పిక్సినాటో. ఈ అమ్మడు డైరెక్ట్‌గా తెలుగు మూవీలో నటించాలని కోరికగా ఉందట. ‘ఆహ’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సిన్‌ వెబ్‌ సిరీస్‌లో ఈ ముద్దుగుమ్మ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగులోనటించడం ఆనందంగా ఉందంటున్న జెన్నిఫర్ అవకాశం వస్తే తెలుగులో ఓ సినిమా చెయ్యాలని అంటోంది. గతంలో బ్రెజిల్‌లో టీవీ షోస్ చేసిందట. బాహుబలి, అర్జున్‌రెడ్డి సినిమాలు చూశాక తెలుగులో నటించాలన్న కోరిక మరింత పెరిగిందట. ఈ బామకు టాలీవుడ్‌ డైరెక్టర్స్ ఎవరు ఛాన్స్ ఇస్తారో చూడాలి మరి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu