Telugu Big Stories

తల్లిదండ్రుల విడాకులపై శృతి హాసన్‌ సంచలన వ్యాఖ్యలు.. వైరల్‌

లోకనాయకుడు కమల్‌హాసన్-సారిక విడాకులపై తాజాగా శృతిహాసన్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి... 1988లో పెళ్లి చేసుకున్న కమల్ హాసన్, సారిక.. 14 ఏళ్ల కాపురం తర్వాత 2002లో విడిపోయారు. వీరికి శృతిహాసన్, అక్షర...

బాలయ్య, బోయపాటి సినిమాలో విలన్‌గా బాలీవుడ్‌ హీరో

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎప్పుడూ.. హిట్టే. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు 'సింహా' వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి శ్రీను....

విన్నర్‌ కంటే శ్రీముఖికి ఎక్కువ పారితోషికం ఇచ్చిన బిగ్‌బాస్‌

తెలుగు 'బిగ్‌బాస్‌ 3' టైటిల్‌ విన్నర్‌ రాహుల్‌ కంటే ఎక్కువ మొత్తం రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి రెమ్యూనరేషన్‌ రూపంలో ఇంటికి తీసుకువెళ్లిందని సమాచారం. బిగ్‌బాస్‌ విజేతతో పోలిస్తే హౌస్‌లో ఉన్నన్ని రోజులు శ్రీముఖికి...

బిగ్‌బాస్‌ విన్నర్‌పై యాంకర్‌ ఝాన్సీ వ్యంగ్య వ్యాఖ్యలు

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన 'బిగ్‌బాస్‌ సీజన్‌-3' ముగిసినప్పటికీ దానిచుట్టూ వివాదాలు మాత్రం వదలడంలేదు. ప్రేక్షకులు కురిపించిన ఓట్ల వర్షంతో అంచనాలు తలకిందులు చేస్తూ రాహుల్‌ సిప్లిగంజ్‌ ట్రోఫీ కైవసం చేసుకున్నాడు. 'గత...

బిగ్‌బాస్‌ విన్నర్‌పై కత్తి మహేష్‌ సంచలన వ్యాఖ్యలు

తెలుగు అతిపెద్ద రీయాల్టీ షో 'బిగ్‌బాస్‌ 3' విజేతను అతిరథ మహారథుల సమక్షంలో ప్రకటించారు.105 రోజుల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రాహుల్‌ సిప్లిగంజ్‌ బిగ్‌బాస్‌ టైటిల్‌ సాధించాడు. 'ఈసారి మహిళను గెలిపిద్దాం'...

పాకిస్థాన్ అధికారిక ప్రకటనలో పూనం కౌర్‌

భారతీయ సిక్కు యాత్రికుల కోసం కర్తార్ పూర్ కరిడార్ ను ఈ నెల 9వ తేదీన పాకిస్థాన్ అట్టహాసంగా ప్రారంభించబోతోంది. గురునానక్ 550వ జయంతి సందర్భంగా ఈ కారిడార్ ను ప్రారంభిస్తోంది. పంజాబ్...

దానయ్యకు బంపర్‌ అఫర్‌ ఇచ్చిన రామ్‌ చరణ్‌!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డివివి దానయ్యతో ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. బ్రూస్ లీ, వినయ విధేయ రామ. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో...

ఇద్దరు హీరోలు ఉన్న ‘ఆర్‌ఆర్ఆర్’లో ఉన్నది అదే.!

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'ఆర్‌ఆర్ఆర్' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేగంగా జరుగుతున్నది. సినిమాపై భారీ నమ్మకం ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. రాజమౌళి ఈ సినిమా...

తెలుగు ‘బిగ్‌బాస్‌-3’ విన్నర్‌ రాహుల్‌

బిగ్‌బాస్-3 రియాల్టీ షో చివరి ఘట్టానికి చేరుకుంది. చివరిగా బాబా మాస్టర్ ఎలిమినేషన్ అనంతరం టాప్‌-2 కంటెస్టెంట్‌ను స్పెషల్ గెస్ట్ కాదు నేనే తీసుకొస్తానంటూ నాగార్జున హౌస్‌లోకి వెళ్లారు. హౌస్‌లో శ్రీముఖి, రాహుల్‌తో...

బిగ్‌బాస్‌: గ్రాండ్‌గా గ్రాండ్‌ ఫినాలే

తెలుగు బిగ్‌బాస్‌ 17 మంది కంటెస్టెంట్లుతో ప్రారంభమై... కేవలం అయిదుగురు ఇంటి సభ్యులుతో ఫైనల్‌కు చేరుకుంది. జూలై 21న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్‌ 3 తెలుగు నేడు అంతే ఘనంగా ముగియనుంది. నేటి...

బిగ్‌బాస్‌ రన్నర్‌ శ్రీముఖి.. విన్నర్‌ ఎవరో తెలుసా

బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌ వందరోజులకు పైగా సాగింది. అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో రికార్డులను తిరగరాస్తూ విజృంభించినప్పటికీ అదే దూకుడును షో ఆసాంతం కొనసాగించలేకపోయింది. అయితే బిగ్‌బాస్‌ అప్పుడప్పుడు ఇచ్చిన ట్విస్ట్‌లు,...

పెద్దల కథలు వద్దు.. పాయల్‌ రాజ్‌పుత్‌

బోల్డ్ కథలకు పాయల్ రాజ్‌పుత్ కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. ఈమె నటించిన రెండు సినిమాలు కూడా అలాగే ఉండటంతో వాటికే పరిమితం చేసారు దర్శక నిర్మాతలు కూడా. ప్రేక్షకులు కూడా పాయల్ సినిమా...

బ్రేకింగ్‌: కాజల్‌ పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ వివాహం గురించి ప్రేక్షకుల్లో ఎంతగానో ఆసక్తి నెలకొని ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఓ రియాల్టీ షోలో పాల్గొన్న కాజల్‌ తాను త్వరలో వివాహం చేసుకోనున్నట్లు...

దేవరకొండ ఫేవరెట్‌ యాంకర్‌ ఆమెనట!

టాలీవుడ్‌లో 'అర్జున్ రెడ్డి' సినిమాలో విజయ్ దేవరకొండ చేసిన రచ్చకు యూత్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ప్రమోషన్‌లో కూడా వెరైటీ కాన్సెప్ట్‌తో ముందుకు సాగింది ఆ టీమ్ బృందం. ఆ...

సేవ పేరుతో రవి‘ప్రకాశం’.. సంజీవని దోపిడీ కథ..?

ఎన్నో నీతులు చెబుతాడు.. సమాజాన్ని ఉద్దరిస్తామని మీడియాతో ప్రతిజ్ఞలు చేస్తాడు. కానీ అదే మీడియా సామ్రాజ్యాన్ని అడ్డుపెట్టుకొని దోపిడీకి పథక రచన చేస్తాడు. తెలుగునాట నంబర్ 1 మీడియాను చెరబెట్టి బ్లాక్ మెయిలింగ్...

బిగ్‌బాస్‌: ‘సూపర్‌స్టార్‌ ఆఫ్‌ ద హౌస్‌’

తెలుగు బిగ్‌బాస్‌ షోకి మూడు రోజుల్లో శుభం కార్డు పడనుంది. ఇప్పటికే వంద రోజులు పూర్తవడంతో ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ ఒక సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌ ఇంటి లో అడుగుపెట్టినప్పటి...

బిగ్‌బాస్‌: వరుణ్‌ని విన్నర్‌గా ప్రకటించిన సుమ

బాగ్‌బాస్‌-3 లో గెస్ట్‌( ఆడియన్‌)గా ఎంటరైన ప్రముఖ యాంకర్‌ సుమ నవ్వుల పువ్వుల దీపావళి తీసుకొచ్చారు. అందరూ ఊహించినట్టుగానే బిగ్‌బాస్‌-3లోని కంటెస్టెంట్లనే కాదు ప్రేక్షకులనూ పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించారు సుమ. బిగ్‌బాస్‌ సీజన్‌లోనే...

ఫినాలేకు ‘బిగ్‌బాస్‌’.. చీఫ్‌ గెస్ట్‌ ఎవరో తెలుసా!

తెలుగు 'బిగ్‌బాస్‌ సీజన్‌-3' తుది సమరానికి సిద్ధమవుతోంది. ఆఖరి పోరులో ఎవరు నిలుస్తారు.. ఎవరు వెనుదిరుగుతారనేది ప్రేక్షకులకు ఆసక్తిరంగామారింది. టాప్‌ 5 లోకి అడుగుపెట్టిన శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌, వరుణ్‌ సందేశ్‌, బాబా...

ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి విలీన అంశం ప్రధాన ఆటంకంగా ఉందని.. మిగతా అంశాలపై భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. అందుకే మిగతా అంశాలు ముందుగా చర్చించాలని పేర్కొన్నట్లు తెలిపింది. సమ్మె వ్యవహారంపై...

బిగ్‌బాస్‌: శివజ్యోతి ఎలిమినేట్‌

బిగ్‌బాస్‌ దిపావళీ సందర్భంగా ఇంటిసభ్యులకు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండను చీఫ్‌ గెస్ట్‌గా కన్‌ఫెషన్‌ రూమ్‌ పెట్టి వారితో ఓ ఆట ఆడుకున్నాడు. ఒక్కొక్కరినీ కన్‌ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచి.....

నా సపోర్ట్‌ శ్రీముఖికి కాదు.. విన్నర్‌ ఎవరో నాకు తెలుసు: రవి

తెలుగు అతిపెద్ద రియాల్టీ షో 'బిగ్‌బాస్‌ సీజన్‌- 3' కి మరికొద్ది రోజుల్లో శుభం కార్డు పడనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండగా.. వారి తరపున బయట పెద్ద ఎత్తున...

నాతో బెడ్రూమ్‌లో.. దర్శకుడిపై మండిపడ్డ కాజల్‌

హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ చాలా వరకు నెమ్మదిగా కనిపిస్తుంటుంది. ఎప్పుడూ పెద్దగా కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా తన పని తాను చూసుకుంటుంది. తన సినిమాల విషయం తప్పిస్తే పెద్దగా వేరే విషయాలు కూడా...

హుజుర్ నగర్ విజయం.. టిఆర్ఎస్ కు చెడు శకునమేనా?

ఎగ్జిట్ పోల్స్ లో అందరూ ఊహించినట్టే  హుజుర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో  తెలంగాణ రాష్ట్ర సమితి భారీ విజయం సాధించింది. ఇక్కడ గెలిచి కాంగ్రెస్ కంచుకోట అయిన ఈ స్థానంలో...

నిత్యామినన్‌ ‘సైకో’ మూవీ టీజర్ నగ్ననంగా ..

ఉదయనిధి స్టాలిన్ హీరోగా దర్శకుడు మిస్కిన్ తెరకెక్కిస్తున్న 'సైకో' మూవీ టీజర్ శుక్రవారం విడుదలైంది. టీజర్ ఆసాంతం తెలియని భయమేదో వెంటాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. సైలెంట్‌గా సాగిన టీజర్‌లో అక్కడక్కడా ఒళ్లు గగుర్పొడిచే...

బ్రేకప్‌ అని తెలియగానే ఏడ్చేశాను: శ్రీముఖి

బిగ్‌బాస్‌.. టాప్‌ 5కు వెళ్లే అర్హత శ్రీముఖికి ఉందని తేలడం, ఇంటి సభ్యులు... వారి జీవితంలో చోటు చేసుకున్న చేదు ఘటనలను చెప్తూ ఎమోషనల్‌ అవడం నేటి ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచింది. ముందుగా...

శ్రీముఖికి సపోర్ట్‌ చేసిన హాట్‌ యాంకర్‌

తెలుగు 'బిగ్‌బాస్‌-3' షో 90 రోజులకు పైగా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. అయితే తొలి రెండు సీజన్‌లతో పోలిస్తే ఈ సీజన్ మాత్రం అంతగా విజయం సాధించలేదనే అనిపిస్తుంది. ఇదిలా ఉంటే...

ఒకే ఫ్రేంలో మహేష్‌ ఫ్యామిలీ.. ఆనందంలో అభిమానులు

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు వరుస హిట్లు కొట్టి అభిమానులను అలరిస్తున్నాడు. అయితే కెరీర్‌ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి టైం కేటాయించడంలోనూ ముందుంటాడు మహేష్‌. సినిమాల నుంచి కాస్త విరామం దొరికితే...

బెడ్రూమ్‌ ముచ్చట్లు పంచుకున్న సమంత!

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ల్లో అక్కినేని సమంత ఒకరు. అక్కినేని లాంటి ఇంటికి కోడలిగా వెళ్లినా కూడా తన లైఫ్ స్టైల్ ఇంత కూడా మార్చుకోలేదు ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ అదే స్థాయిలో సినిమాలు...

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యుల సర్కస్‌ ఫీట్లు

తెలుగు బిగ్‌బాస్‌-షో చివరకు వస్తున్న కొద్దీ మరింత రంజుగా మారుతోంది. పద్నాలుగో వారానికి గానూ బిగ్‌బాస్‌ ఇచ్చిన నామినేషన్‌ టాస్క్‌.. ఈ సీజన్‌లోనే బెస్ట్‌ టాస్క్‌గా నిలిచిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే జోష్‌లో...

అలియా, రణ్‌బీర్‌ వెడ్డింగ్‌ కార్డు.. వైరల్‌

బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, హీరోయిన్‌ అలియా భట్‌ జనవరి 22న పెళ్లి చేసుకోబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వెడ్డింగ్‌ కార్డు చక్కర్లు కొడుతోంది. గత కొద్ది కాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన...
error: Content is protected !!