Telugu News

పీవీ సింధూకి కేరళ ప్రభుత్వం రివార్డు..

ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పతకం సాధించిన షట్లర్ పీవీ సింధూకు కేరళ సర్కారు పదిలక్షల నగదు బహుమతితో సత్కరించింది.. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి...

వికాసాన్ని పంచగల నటుడు చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నటించిన చరిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రం దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ పొందుతూ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం...

భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం

భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరుకుంది. భారత్-ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్ సింగ్...

‘మ‌హాన‌టి’ నిర్మాతలతో నందిని రెడ్డి మూవీ

'మ‌హాన‌టి' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని నిర్మించిన సంస్థ స్వ‌ప్న‌సినిమా సంస్థ ఆస‌క్తిక‌ర‌మైన సినిమాల‌ను నిర్మిస్తుంది. ప్ర‌స్తుతం ఈ బ్యాన‌ర్‌లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. దీంతో పాటు ఈ...

ఈ సినిమాలో కూడా పాయల్ అంతే బోల్డ్‌గా ఉంటుంది

టాలీవుడ్‌ లో పాయల్ రాజ్ పుత్ ..ఆర్ఎక్స్ 100 సినిమా ఎలాంటి హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మౌత్ వాయిస్ తోనే సినిమా మంచి హిట్ కొట్టింది. బోల్డ్ గా కనిపించే ఈ...

మాట నిలుపుకొన్న రజనీకాంత్‌.. ఇల్లు కొనిచ్చేశారు

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. ప్రముఖ నిర్మాత-రచయిత కలైజ్ఞానంకు ఇల్లు కొనిచ్చేశారు. సోమవారం నిర్వహించిన గృహ ప్రవేశానికి కూడా తలైవా హాజరయ్యారు. కలైజ్ఞానం కుటుంబసభ్యులతో కాసేపు సమయం గడిపారు. ఈ...

ఆర్టీసీ సమ్మెపై పవన్‌ కళ్యాణ్‌ స్పందన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌.. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పై స్పందించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్ధం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠిన నిర్ణయాలను...

‘వసంతకాలం’తో వస్తున్న లేడి సూపర్ స్టార్

లేడి సూపర్ స్టార్ నయనతార నటించగా ఘన విజయం సాధించిన ఓ సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ ను 'వసంత కాలం' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్. 5...

బయోపిక్‌పై మనసులో మాట చెప్పిన చిరంజీవి

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోని దర్శకులు బయోపిక్స్ వైపు తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఎందుకంటే కొత్తగా కథ రాయనవసరం లేదు. జరిగిన ఘటనను సినిమాటిక్‌గా మార్చి తెరకెక్కిస్తే చాలు. అందుకే ఇప్పుడు...

‘సైరా’ చూస్తూంటే ఒళ్ళు గగుర్పొడిచింది: లోకేష్‌

'సైరా' చిత్రంపై ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి లైఫ్ టైమ్ మూవీగా భావిస్తున్న ఈ సినిమాని ఉద్దేశించి ఆయన ట్వీట్‌ చేశారు. తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి...

మెగాస్టార్‌ పై దర్శకేంద్రుడు పొగడ్తల వర్షం

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'సైరా' సినిమా గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంది వ్యక్తులు ట్వీట్ చేస్తున్నారు. సినిమా గురించిన విషయాలను పంచుకున్నారు. చిరంజీవి నటన గురించి మెచ్చుకుంటూ ట్వీట్ చేస్తున్నారు....

పవన్‌ కళ్యాణ్‌ ఆయుర్వేద చికిత్స ప్రారంభం

జనసేనాని పవన్ కళ్యాణ్ కేరళలోని ఓ ఆయుర్వేద చికిత్సాలయంలో చికిత్స పొందుతున్నారు. వెన్నునొప్పికి సంబంధించి ఆయనకు ఇద్దరు ఆయుర్వేద వైద్య నిపుణులు చికిత్స చేస్తున్నట్టు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో...

టీడీపీకి మళ్లీ షాక్.. పార్టీ మారబోతున్న సీనియర్ లీడర్

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఓ సీనియర్ లీడర్, మరో ఎమ్మెల్సీ పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. టీడీపీ సీనియర్ నేత శనక్కాయల అరుణ, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ...

హనీట్రాప్ కేసులో కొత్త కోణం

మధ్యప్రదేశ్‌లో సంచలనం రేకెత్తించిన హనీట్రాప్‌ వ్యవహారం వెనుక బెంగళూరుతోనూ సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీ ద్వారా అధికారులు, ప్రముఖ నేతల ఫోన్‌లను ట్యాప్‌ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది....

ఏపీలో సైరా స్పెషల్‌ షోలు.!

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. వారం రోజుల పాటు ప్రత్యేక ప్రదర్శనలకు రాష్ట్ర హోంశాఖ అనుమతి...

పవన్‌ సంచలన నిర్ణయం..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆ వెన్నునొప్పి తిరగబెట్టడంతో ఇటీవలే డాక్టర్లను కలిశారు. అయితే, డాక్టర్లు పరీక్షించి.. నొప్పి ముదరక ముందే...

బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయబోతున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులోబాలకృష్ణ కొత్త లుక్‌లో...

బ్యాడ్‌ బాయ్‌గా వెంకటేష్‌.!

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు వెంకటేష్‌కు అంటేనే గుడ్ బాయ్ ఇమేజ్ ఉంది. 34 ఏళ్లుగా ఇదే ఇమేజ్ మెయింటేన్ చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. వెంకటేష్ నిజంగానే మాస్ పాత్ర చేసినా కూడా...

రోడ్డు ప్రమాదంలో.. మాజీ మంత్రి దుర్మరణం

విశాఖపట్నం జిల్లాకు చెందిర సీనియర్ నేత, మాజీమంత్రి బలిరెడ్డి సత్యారావు మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం బీచ్ రోడ్డులో వాకింగ్ చేస్తుండగా బైక్ ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమైంది. హుటాహుటిన అక్కడ ఉన్న...

చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు: రోజా

నగరి ఎమ్మెల్యే రోజా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ లీజునుతమ ప్రభుత్వం రద్దు చేస్తే, అది తామే చేశామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని...

విక్రమ్‌పై నాసా ఫొటోలు..

'చంద్రయాన్‌-2'లోని విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపై గట్టిగా ఢీకొట్టిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. అయితే ప్రస్తుతం విక్రమ్‌ ఉన్న ప్రాంతాన్ని కచ్చితంగా నిర్ధరించలేకపోయామని తెలిపింది. విక్రమ్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌...

బావా అని పిలిచేవాడు: రాజశేఖర్‌

కమెడియన్ వేణుమాధవ్‌ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ప్రముఖ హీరో, యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ అన్నారు. వేణుమాధవ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అతనితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు....

మంచి టైమింగ్‌ ఉన్న నటుడు వేణుమాధవ్‌: పవన్ కళ్యాణ్‌

కమెడియన్ వేణుమాధవ్‌ మృతికి జనసేన అధినేత పవణ్‌ కళ్యాణ్‌ సంతాపం తెలిపారు. అందర్నీ నవ్వించిన వేణు మాధవ్‌ ఇకలేరు అనే విషయం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పవన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు...

భారత్‌లో దాడులకు కుట్ర.. కశ్మీర్‌లో హైఅలర్ట్‌

జమ్ము-కశ్మీర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. పఠాన్‌కోట్‌తో సహా నాలుగు వైమానిక స్థావరాలపై ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారంతో సైన్యం అప్రమత్తమైంది. 8 నుంచి 10 మంది జైషే...

అమెరికాలో మోదీకి అరుదైన గౌరవం

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. దేశంలో చేపట్టిన 'స్వచ్ఛ్‌ భారత్‌ అభియాన్‌'కు గానూ బిల్‌ అండ్ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ఆయనకు 'గ్లోబల్‌ గోల్‌ కీపర్‌' అవార్డును...

హైదరాబాద్‌లో కుంభవృష్టి

హైదరాబాద్‌లో కుంభవృష్టి వాహనదారులకు నరకం చూపిస్తోంది.. రాత్రి 10.30 గంటలకు దాటినా వాహనదారులు రోడ్లపై ఇరుక్కుపోయారు. ఓవైపు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయ. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరుచుకుందో తెలియని పరిస్థితి నెలకొంది....

16 ఏళ్ల బాలిక అద్భుత ప్రసంగం.. ప్రియాంక ప్రశంసలు

ఐక్యరాజ్య సమితి సదస్సులో వాతావరణంలో మార్పులపై అద్భుతమైన ప్రసంగం చేసిన 16 ఏళ్ల స్వీడన్‌ బాలిక గ్రెటా థన్‌బర్గ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ అధినేతలను ఉద్దేశిస్తూ 'మమ్మల్ని ఓడిపోయేలా చేస్తే మేం మిమ్మల్ని...

15వ ఏటే నాపై ఆత్యాచారం.. వెల్లడించిన హీరోయిన్‌

ప్రముఖ హాలివుడ్‌ స్టార్ డెమీ మోర్‌ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. డెమీ మోర్‌ పేరు వినగానే ఇండీసెంట్‌ ప్రపోజల్‌ సినిమా పేరు గుర్తుకు రాక తప్పదు. రొమాంటిక్‌ చిత్రాల్లో నటించిన డెమీ...

గోపిచంద్‌తో తమన్నా

గోపిచంద్‌ హీరోగా సంపత్‌ నంది కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరక్కెకుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదివరకే వీద్దరూ కలిసి 'గౌతమ్‌ నందా' అనే చిత్రం తెరక్కెకించారు. సంపత్‌ నంది-తమన్నా కలిసి రచ్చ, బెంగాల్‌...

హీరో విజయ్‌ పై ఫిర్యాదు

బిగిల్‌ చిత్రంపై వివాదం ఆరంభమైంది. హీరో విజయ్‌ నటించే ప్రతి చిత్రానికి వివాదం తలెత్తడం మామూలైంది. పంచాయితీలు, కేసులు, కోర్టులు, ప్రభుత్వం వరరూ ఈ వివాదాలు వెళుతున్నాయి. తాజా చిత్రం బిగిల్‌ను వదిలేలా...
error: Content is protected !!