కిరణ్ అబ్బవరం Dilruba Review.. సినిమా హిట్టేనా?
Dilruba Review: కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన Dilruba రొటీన్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా మిగిలిపోయింది. కథలో కొత్తదనం లేకపోవడం, నెమ్మదిగా సాగిపోవడం పెద్ద మైనస్.
Hari Hara Veera Mallu కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
పవన్ కళ్యాణ్ పీరియాడికల్ యాక్షన్ మూవీ Hari Hara Veera Mallu మేలో 2025న విడుదల కానుంది. మొఘల్ యుగంలో ధర్మం కోసం పోరాడే వీరుడి కథ ఇది.
పెళ్ళి గురించి షాకింగ్ రియాక్షన్ ఇచ్చిన Anudeep KV
తెలుగు సినిమా డైరెక్టర్ Anudeep KV తన పెళ్లి పై ఫన్నీ కామెంట్స్ చేశారు. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ కాకుండా రిజిస్టర్ మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.
Balakrishna హీరోయిన్ కొన్న కార్ ధర తెలిస్తే నోరు తెరవాల్సిందే
Balakrishna సరసన నటించిన బాలీవుడ్ బ్యూటీ ఉర్వశి రౌతేలా తాజాగా 12 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కుల్లినన్ కారును కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు.
Shah Rukh Khan Mannat వెనుక అసలు కథ తెలిస్తే షాక్ అవుతారు!
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఇంటి పేరు వినగానే "మన్నత్" గుర్తొస్తుంది. అది కేవలం ఇంటి పేరు మాత్రమే కాదు, షారుక్ కలల మహలుగా మారింది. కానీ ఈ ఇంటికి ఒక గొప్ప చరిత్ర ఉంది.
Sreeleela ఇద్దరు పిల్లల తల్లి అన్న విషయం మీకు తెలుసా?
బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్, టాలీవుడ్ బ్యూటీ Sreeleela డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు హాట్‌గా మారాయి. అయితే, శ్రీలీల ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లి అనే పుకారు షాక్ కలిగిస్తోంది.
Court Movie: Tollywood కి కొత్త విలన్ దొరికేశాడోచ్.. ఎవరంటే
Court Movie ఇవాళ మార్చి 14, 2025న విడుదల అయ్యింది. శివాజీ నెగటివ్ పాత్రలో మెప్పించగా, ప్రియదర్శి న్యాయవాది పాత్రలో ఆకట్టుకున్నారు. దర్శకుడు రామ్ జగదీష్ ఈ చిత్రంతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
మమ్ముట్టి అఖిల్ కలిసి నటించిన Agent సినిమాని ఈ OTT లో చూడచ్చు
అఖిల్ అక్కినేని నటించిన Agent చిత్రం సోనీ లివ్‌లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు.
నాని నిర్మించిన Court సినిమా ఏ OTT లో స్ట్రీమ్ అవుతుంది అంటే
నాని ప్రెజెంట్ చేస్తున్న Court సినిమాకు మంచి బజ్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ రూ. 8 కోట్లకు డిజిటల్ హక్కులు కొనుగోలు చేసింది. ఇవాల్టి నుంచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్లు.
Court: State vs Nobody సినిమా ఎలా ఉందంటే..
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన Court: State vs Nobody ఆసక్తికరమైన కోర్ట్ డ్రామా. ఫస్ట్ హాఫ్ కొంత స్లో అనిపించినా, సెకండ్ హాఫ్ కోర్ట్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
Sreeleela లాంటి కోడలు కావాలి అంటున్న బాలీవుడ్ హీరో తల్లి?
IIFA Awards 2025లో కార్తిక్ తల్లి "మంచి డాక్టర్ కోడలు కావాలి" అని చెప్పడం, కార్తిక్ – Sreeleela డేటింగ్ రూమర్స్ కి బలం చేకూర్చింది. శ్రీలీల ఒక MBBS గ్రాడ్యుయేట్ కావడం, ఆమె కార్తిక్ ఫ్యామిలీ పార్టీలో పాల్గొనడం వీరి రిలేషన్‌పై మరింత ఆసక్తిని పెంచింది.
ఇండియా లో ధనవంతులైన టాప్ 6 కమెడియన్ల జాబితా లో Brahmanandam స్థానం ఏదో తెలుసా?
భారతదేశంలో అత్యంత సంపన్న హాస్యనటుల్లో Brahmanandam (₹490 కోట్లు), కపిల్ శర్మ, జానీ లీవర్, గౌరవ్ కపూర్, వీర్ దాస్, రాజ్‌పాల్ యాదవ్ టాప్ 6 ప్లేసుల్లో ఉన్నారు. వీరి టాలెంట్, హాస్యం వారిని కోటీశ్వరులుగా మార్చింది.
Jr NTR పెట్టుకున్న వాచ్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్
టాలీవుడ్ స్టార్ Jr NTR ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించగా, అతని స్టైలిష్ లుక్ వైరల్‌గా మారింది. ముఖ్యంగా, అతని చేతికి ఉన్న రూ. 7.47 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లే వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
Summer 2025 లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న Tollywood హీరోలు వీళ్లే
Summer 2025 టాలీవుడ్‌కి ఎంతో కీలకంగా మారింది. కళ్యాణ్‌రామ్, సిద్ధు జొన్నలగడ్డ, నారా రోహిత్, మంచు విష్ణు, శ్రీ విష్ణు, విజయ్ దేవరకొండ, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి నటులు తమ కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టుకునేందుకు తమ కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
500 కోట్ల క్లబ్ లో Rashmika Mandanna సినిమాల హవా మామూలుగా లేదుగా
Rashmika Mandanna తన కెరీర్‌లో అరుదైన రికార్డు సృష్టించింది. ‘చావా’, ‘పుష్ప 2’, ‘ఆనిమల్’ సినిమాలతో వరుసగా మూడు బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకుని రూ. 500 కోట్ల క్లబ్‌లోకి చేరిన ఏకైక భారతీయ నటి అయ్యింది.
నాని నిర్మిస్తున్న Court పై Pushpa 2 ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో తెలుసా
నాని బ్యానర్‌లో వస్తున్న Court సినిమా ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కింది. ఈ సినిమా కథలో Pushpa 2 ఘటన తర్వాత జరిగిన కోర్టు విచారణలో న్యాయవాది నిరంజన్ రెడ్డి మాట్లాడిన భాషను చేర్చడం ఆసక్తికరంగా మారింది.
Marco సినిమా మధ్యలోంచి బయటకి వచ్చేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా?
Marco సినిమా హింసాత్మక దృశ్యాల కారణంగా టీవీలో ప్రసారాన్ని CBFC నిషేధించింది. ఓటీటీ రిలీజ్ విషయంలోనూ వివాదం కొనసాగుతోంది. ఒక టాలీవుడ్ హీరో సినిమాలో హింసను తట్టుకోలేక మధ్యలోనే బయటికొచ్చాం అని తెలిపారు.
Summer 2025 Telugu movie releases: ఈ సారి చిన్న సినిమాల హవా మామూలుగా లేదుగా
ఈసారి Summer 2025 Telugu movie releases లో పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల మధ్యతరహా చిత్రాలు హిట్టయ్యే ఛాన్స్ ఉంది. మార్చి నుంచి మే వరకు పవన్ కళ్యాణ్, నాని, నితిన్, విజయ్ దేవరకొండ, శ్రీ విష్ణు వంటి హీరోలు తమ సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
తెలుగు ప్రేక్షకులను అలరించనున్న Rekhachithram.. ఎక్కడంటే
మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ Rekhachithram మార్చి 14న తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. అసిఫ్ అలీ, అనస్వర రాజన్ నటించిన ఈ సినిమా సోనీ లివ్ లో భారీ హిట్ సాధించింది.
Kareena Kapoor తో రీయూనియన్ గురించి Shahid Kapoor ఏమన్నారంటే
ఐఫా 2025 ప్రెస్ మీట్‌లో Shahid Kapoor, కరీనా కపూర్ ఒకరిని ఒకరు ఆత్మీయంగా హగ్ చేసుకోవడం అభిమానుల్లో ఆసక్తిని కలిగించింది. షాహిద్ ఈ ఘటనపై స్పందిస్తూ, "ఇది సాధారణమే, మేము తరచుగా కలుస్తూనే ఉంటాం" అని అన్నారు.
Prabhas Prashanth Varma సినిమాకి టైటిల్ ఇదేనా?
Prabhas Prashanth Varma కాంబినేషన్‌లో రాబోయే చిత్రానికి 'Baka' అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. ఈ సినిమా బకాసురుడి మిథలాజికల్ కథ ఆధారంగా తెరకెక్కనుంది. ప్రభాస్ ఇందులో నెగటివ్ టచ్ ఉన్న ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్లు టాక్.
Chiranjeevi Pawan Kalyan నుండి నాగబాబు తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఆయన Chiranjeevi Pawan Kalyan వద్ద నుంచి కొన్ని లక్షలు అప్పుగా తీసుకున్నట్లు వెల్లడించారు.
Prabhas Raja Saab షూటింగ్‌కు బ్రేక్.. అసలేం జరుగుతోంది?
ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న Raja Saab సినిమా ఆర్థిక సమస్యలతో నిలకడలో పడింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎదుర్కొంటున్న నష్టాల కారణంగా షూటింగ్ వాయిదా పడింది.
Sikandar సినిమా కోసం Rashmika Mandanna అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా!?
సల్మాన్ ఖాన్ నటిస్తున్న సికందర్ సినిమాలో Rashmika Mandanna కి భారీ రెమ్యునరేషన్ చెల్లించారని సమాచారం. ఇది ఆమె కెరీర్‌లో అత్యధిక రెమ్యునరేషన్ కావడం విశేషం. ఈద్ సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది.
Suhana Khan వాచీ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Suhana Khan ఇటీవల విలువైన Jaeger-LeCoultre Reverso Tribute Duoface Tourbillon వాచ్‌తో వార్తల్లో నిలిచారు. ‘నాదానియాన్’ ప్రీమియర్‌కి హాజరైన ఆమె లగ్జరీ లైఫ్‌స్టైల్‌కి ఈ వాచ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Thandel OTT: 100 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాని ఎక్కడ చూడచ్చంటే
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'థండేల్' సినిమా థియేటర్లలో భారీ విజయాన్ని సాధించింది. రూ.100 కోట్లకుపైగా వసూళ్లు చేసిన Thandel OTT లో స్ట్రీమింగ్ అవుతోంది.
విడుదలకి ముందే 165 కోట్లు సంపాదించిన Sikandar.. ఎలా అంటే
సల్మాన్ ఖాన్ Sikandar సినిమా విడుదలకు ముందే రూ.165 కోట్లు రాబట్టింది. నెట్‌ఫ్లిక్స్ రూ.85 కోట్లు, జీ సినిమా రూ.50 కోట్లు, జీ మ్యూజిక్ రూ.30 కోట్లకు హక్కులు పొందాయి.
Karnataka ప్రభుత్వం సంచలన నిర్ణయం.. టికెట్ రేట్లు 200 మాత్రమే
Karnataka ప్రభుత్వం థియేటర్ టికెట్ ధరను రూ.200కు పరిమితం చేసింది. ఇది ప్రేక్షకులకు సంతోషకరమైన వార్తగా కనిపించినా, మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు పెద్ద షాక్‌గా మారింది. ఈ నిర్ణయం పెద్ద సినిమాల విడుదలపై ప్రభావం చూపుతుందా?
Sikandar సినిమా కోసం Salman Khan ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే
సల్మాన్ ఖాన్ నటిస్తున్న Sikandar 2025 మార్చి 28న విడుదల కానుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సోషల్ డ్రామా గా రూపొందింది. టీజర్‌లో మాస్ లుక్‌తో అదరగొట్టిన సల్మాన్, అభిమానులకు మంచి హిట్ ఇచ్చేలా ఉన్నారు.
Kingston movie review: జీ వీ ప్రకాష్ సినిమా ఎలా ఉందంటే
Kingston movie review: జీవీ ప్రకాశ్ కుమార్ నటించిన సముద్ర యాక్షన్ థ్రిల్లర్. మంచి కాన్సెప్ట్ ఉన్నా, స్లో నేరేషన్, అనవసరమైన ఫ్లాష్‌బ్యాక్స్‌లు సినిమాను బలహీనంగా మార్చాయి.





