‘బిగ్‌బాస్ ఫేం’ సరయు అరెస్ట్!
యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేం, 7 ఆర్ట్స్ సరయు ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టెలా ఓ యాడ్‌లో నటించిందంటూ ఆమెపై ఇప్పటికే కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ...
మహేష్‌తో నటించాలి అని ఉంది: రోజా
టాలీవుడ్ సీనియర్ నటి, జబర్దస్త్ జడ్జ్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు ఎమ్మెల్యేగా.. మరోవైపు టీవీ కార్యక్రమాలతో రోజా బిజీగా కనిపిస్తుంటారు. తీరిక లేదు కాబట్టి ఇటీవల...
‘ఖిలాడి’ ట్రైలర్
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఖిలాడి'. రమేష్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాని జయంతీలాల్ గడ (పెన్ స్టూడియోస్) సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ ఎ స్టూడియోస్ బ్యానర్స్ పై...
లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో షారుక్ చేసిన పనిపై విమర్శలు
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణ వార్త సంగీత ప్రియుల హృదయాలను బద్దలు చేసింది. ఇక సెలవంటూ అందరికీ వీడ్కోలు చెప్తూ ఫిబ్రవరి 6న ఉదయం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ప్రధాని నరేంద్రమోడీతో...
‘జనగణమన’ ప్రకటన.. వీడియో వైరల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా బాక్సింగ్ మూవీ 'లైగర్'. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది....
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (92) ఇకలేరు. ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఈరోజు ఉదయం 8గం.12ని. తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. గత 29రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
గత...
డైరెక్టర్ శంకర్‌కు క్షమాపణలు చెప్పిన మహేష్.. ఎందుకో తెలుసా!
సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ శంకర్ కి క్షమాపణలు చెప్పారట.. ఈ విషయాన్నీ అన్ స్టాపబుల్ షోలో వెల్లడించారు. మహేష్ బాబు తాజాగా బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో...
‘అశోకవనంలో అర్జున కల్యాణం’ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. తాజాగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విద్యాసాగర్ చింత డైరెక్షన్ లో ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన...
టాలీవుడ్‌పై మోడీ ప్రశంసలు
హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోని శ్రీరామనగరంలో సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమపై...
షాకింగ్ ఫొటో షేర్ చేసిన ఇలియాన.. నెటిజన్లు కామెంట్స్
గోవా బ్యూటీ ఇలియాన ఓ షాకింగ్ ఫొటో షేర్ చేసింది. తన బికిని ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా కంగుతింటున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో...
‘సెబాస్టియన్’ టీజర్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఓ మూడు సినిమాలు ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆయన తాజా చిత్రంగా 'సెబాస్టియన్ PC 524'...
సుందరం మాస్టర్‌పై నటి సుధ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ కొరియోగ్రాఫర్, ప్రభుదేవ తండ్రి సుందరం మాస్టర్‌పై సీనియర్ నటి సుధ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ఓ మూవీ సెట్‌లో ఆయన తనని ఘోరంగా అవమానించారంటూ ఆసక్తికర...
మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్.. ఫొటోలు వైరల్
హీరోయిన్ మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందం, అభినయం కలబోసినా ఈ ముద్దుగుమ్మ పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ...
తీస్ మార్ ఖాన్: పాప ఆగవే పాట విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న కొత్త సినిమా 'తీస్ మార్ ఖాన్'. వరుసగా విలక్షణ కథలతో అలరిస్తున్న ఆది 'తీస్ మార్ ఖాన్' రూపంలో మరో వైవిధ్యభరితమైన పాత్రతో...
‘గంగూబాయ్ కతియావాడి’ తెలుగు ట్రైలర్..
ముంబైలోని 'కామాటిపుర' నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అలాగే ఇప్పుడు 'గంగూబాయి కతియవాడి' సినిమా రూపొందింది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని జయంతిలాల్ గడ నిర్మాతగా వ్యవహరించారు....
షాలిని ఫేక్ ట్విట్టర్ అకౌంట్.. అజిత్ క్లారిటీ
సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు స్టార్ల అకౌంట్లను హ్యాక్ చేయడం, వారి పేరు మీద ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఇప్పటికే చాలామంది నటీనటులు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక...
‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టైటిల్ సాంగ్ విడుదల
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా, టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్...
‘ఎఫ్ ఐ ఆర్’ ట్రైలర్
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, మంజిమ మోహన్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఎఫ్ ఐ ఆర్'. మను ఆనంద్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా మాస్ మహారాజా రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్...
అన్‌స్టాపబుల్: మహేష్‌తో బాలయ్య సందడి
ప్రముఖ నటుడు బాలకృష్ణ హోస్ట్ వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షో ఆహా ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా ముందుకు...
‘రంగరంగ వైభవంగా’ ఫస్ట్ సింగిల్
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం 'రంగరంగ వైభవంగా'. గిరీశాయ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా...
మహేష్- త్రివిక్రమ్ సినిమా ప్రారంభం!
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అతడు', 'ఖలేజా' సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమాకు గురువారం (ఫిబ్రవరి 3) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా...
‘ఆర్‌ఆర్‌ఆర్’ న్యూ పోస్టర్.. వైరల్
దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రుధిరం రణం) షూటింగ్ జరుగుతుండగా తీసిన ఫొటోను ఆ సినిమా యూనిట్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది....
రజినీకాంత్‌ను కంటే సౌత్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరో తెలుసా!
సాధారణంగా సౌత్ లో తలైవా రజినీకాంత్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అన్ని భాషల, అన్ని వర్గాల పేక్షకులు ఆయనను అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయనను మించిన ఫాలోయింగ్ ను...
కొత్త ఇంటికి మారుతున్న రష్మిక మందన్న!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ కొత్త ఇంటికి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి 2న ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో సామాన్లను ప్యాక్...
రవితేజకు అత్తగా అనసూయ!
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తూ.. ఫుల్ జోష్ మీద ఉంది అనసూయ. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు...
వరుణ్ తేజ్‌తో పెళ్లిపై స్పందించిన లావణ్య త్రిపాఠి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ప్రేమ, పెళ్లిపై ప్రస్తుతం టాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ రూమార్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో...
రెండోసారి కరోనా బారినపడిన శరత్ కుమార్
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డారు....
‘డీజే టిల్లు’ ట్రైలర్
సిద్దు జొన్నలగడ్డ, నేహా శర్మ హీరో హీరోయిన్‌లుగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'డీజే టిల్లు'. 'అట్లుంటది మనతోని'...అనేది దీనికి ట్యాగ్ లైన్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్...
ప్రదీప్ హీరోయిన్ అకౌంట్ హ్యాక్
బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమా హీరోయిన్‌గా నటించింది అమ్రిత అయ్యర్. ఇటీవల శ్రీ విష్ణు సరసన అర్జున ఫల్గుణ చిత్రంలో నటించి మెప్పించిన సంగతి...
‘సెహరి’ ట్రైలర్
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం 'సెహరి'. జ్ఞానసాగర్ డైరెక్షన్‌లో వర్గో పిక్చర్స్‌పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ మూవీ నుంచి బుధవారం(ఫిబ్రవరి 2) ట్రైలర్ విడుదలైంది. 'సెహరి...





