Hyderabad Metro లో Mahesh Babu అభిమానుల రచ్చ.. ఏం చేశారంటే!
సూపర్ స్టార్ Mahesh Babu అభిమానులు కొత్త సంవత్సరాన్ని విభిన్నంగా స్వాగతించారు. RTC క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్‌లో 'గుంటూరు కారం' ప్రత్యేక ప్రదర్శనలతో పాటు, హైదరాబాద్ మెట్రోలో "జై మహేశ్ బాబు" నినాదాలతో వేడుక జరిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
CM Chandrababu చేసిన మొదటి సంతకం… ఎవరికి లాభమో తెలుసా?
2025 మొదటి రోజునే CM Chandrababu 1600 మంది పేదల కోసం రూ. 24 కోట్లు విడుదల చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వైద్య సేవల కోసం ఈ నిధులు అందించారు.
ఇవాళ లాంచ్ అవుతున్న SSMB29 గురించిన ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా!
సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం SSMB29 జనవరి 2, 2025న ప్రారంభం కానుంది. 1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అవుతోంది.
Game Changer సినిమా హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు సంపాదించాలో తెలుసా?
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన Game Changer 2025 సంక్రాంతికి విడుదల కానుంది. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే భారీ కలెక్షన్లు రాబట్టాలి.
Hyderabad లో రికార్డు స్థాయిలో దొరికిన డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు!
Hyderabad లో నిన్న రాత్రి ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో బైక్ నడుపుతున్న వ్యక్తి బ్రీత్‌టెస్టులో 550 mg/100ml రికార్డు చేసి ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Unstoppable షోలో Ram Charan వేసుకున్న హుడీ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!
Ram Charan నటిస్తున్న గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న చరణ్, అమిరి బ్రాండ్ హూడీ ధరించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. దీని ధర ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
Kalki 2898 AD కలెక్షన్స్ కి Mahesh Babu కి లింక్ ఏంటో చెప్పిన నాగ్ అశ్విన్!
నాగ్ అశ్విన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, Kalki 2898 AD రూ. 2000 కోట్లు మిస్సయ్యిందని, కృష్ణుడి పాత్రలో మహేష్ బాబును నటిస్తే మంచి వసూళ్లు వచ్చేవని అన్నారు. మరి రెండో భాగంలో మహేష్ బాబు నటిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
2025 లో Gold rate 90000 అయ్యే అవకాశం ఉందా?
2025లో Gold rate రూ. 85,000 - రూ. 90,000 వరకు పెరగవచ్చు అని అంచనా. భూ రాజకీయ పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, ఆర్థిక అస్థిరతల వల్ల ధరల పెరుగుదల జరగనుంది. ట్రంప్ ఎన్నికలు, మిడిల్ ఈస్ట్ సమస్యలు కూడా ప్రభావం చూపే అవకాశముంది.
పెద్ద హీరోల కారణంగా Kollywood కి ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలుసా?
2024లో Kollywood పరిశ్రమలో 241 చిత్రాలు విడుదల కాగా, వాటిలో కేవలం 18 హిట్స్ మాత్రమే. కమల్ హాసన్, రజనీకాంత్, సూర్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో పరిశ్రమకు ఎన్నో కోట్ల నష్టం జరిగింది.
వామ్మో Mahalakshmi Scheme తో ఎన్ని ఉచిత బస్ ప్రయాణాలు జరిగాయో తెలుసా?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన Mahalakshmi Scheme ప్రభావంతో TGRTC ప్రయాణికుల సంఖ్య 27% పెరిగింది. మహిళలు 65% RTC ప్రయాణికులుగా మారగా, TGRTC 1389 కొత్త బస్సులు ప్రవేశపెట్టింది.
2025 Sankranti releases టికెట్ రేట్లు భారీగా పెంచేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం!
2025 Sankranti releases అయిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకూ మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ టికెట్ ధరల పెంపును ఆమోదించింది.
Marco ఏ OTT లో విడుదల అవుతుంది అంటే!
మలయాళంలో విడుదలై, ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకుంది Marco. మలయాళ సినిమా చరిత్రలోనే అత్యంత హింసాత్మక చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం, తెలుగులో జనవరి 1, 2025న విడుదలవుతోంది.
ఓకే ఒక్క ఏడాదిలో 1000 కోట్ల నుండి 50 కోట్లకి పడిపోయిన Tamil Star Director!
జవాన్ తో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన Tamil Star Director అట్లీ కుమార్, తరువాతి సినిమాతో నిరాశపరిచారు. బేబీ జాన్ హిందీ చిత్రంగా క్రిస్మస్ 2024 న విడుదలై, భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద నష్టపోయింది.
CBN vs Revanth Reddy: ఎవరు ఎందులో ఎక్కువో తెలుసా?
CBN vs Revanth Reddy: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రూ.931 కోట్ల ఆస్తులతో భారతదేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై 89 కేసులున్నాయి.
Game Changer బృందం కేవలం పాటల షూటింగ్ కోసం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా?
రామ్ చరణ్ నటిస్తున్న Game Changer జనవరి 10, 2025న విడుదల కానుంది. ఈ సినిమాలోని పాటలు విశేష ఆకర్షణగా నిలుస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ పాటల షూటింగ్ కి ఎంత ఖర్చయిందో తెలుసా?
2024 లో Andhra Pradesh ను కుదిపేసిన రాజకీయ వివాదాలు ఇవే!
Andhra Pradesh రాష్ట్ర రాజకీయాల్లో 2024లో ప్రధాన వివాదాలపై చర్చ జోరుగా సాగింది. తిరుమల లడ్డూ తయారీపై వచ్చిన ఆరోపణలు, జగన్-షర్మిల ఆస్తుల వివాదం, అదానీ లంచాల ఆరోపణలు ప్రధాన విషయాలుగా నిలిచాయి.
Malayalam Industry లో 700 కోట్ల నష్టం.. దీని అసలు కారణం ఇదేనా?
ఈ ఏడాది Malayalam Industry మంచి కథా చిత్రాలను అందించినప్పటికీ, 700 కోట్ల నష్టాలతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మొత్తం 204 సినిమాల్లో కేవలం 26 మాత్రమే లాభాలు సాధించాయి.
90% నష్టాలతో Biggest Disaster of 2024 గా నిలిచిన స్టార్ హీరో సినిమా ఇదే!
మోహన్‌లాల్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ‘బరోజ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విఫలమైంది. ఇది 90% నష్టాలను కలిగిస్తూ, మలయాళ పరిశ్రమలో Biggest Disaster of 2024 గా నిలిచింది.
2024 లో విడుదల అయిన Must-watch Telugu movies ఇవే!
2024లో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన కథలు, అద్భుతమైన విజువల్స్, వినూత్న ప్రయోగాలు, సస్పెన్స్, ఎమోషనల్ డ్రామాలు, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న Must-watch Telugu Movies ఏవో ఒకసారి చూద్దాం.
కొత్త సంవత్సరం సందర్భంగా 108 హెల్త్ స్టాఫ్ కి Chandrababu Naidu సర్ప్రైజ్ గిఫ్ట్!
ఏపీ సీఎం Chandrababu Naidu 108 సిబ్బందికి రూ. 4000 జీత పెంపు ప్రకటించారు. 108, 104 సేవలను ఒకే ప్రొవైడర్ కింద తీసుకువస్తూ, 190 కొత్త అంబులెన్స్ లు, 58 మహాప్రస్థానం వాహనాలను అందుబాటులోకి తెచ్చారు.
400 కోట్ల బడ్జెట్‌తో Salman Khan కొత్త సినిమా Sikandar.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Salman Khan Sikandar సినిమాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2025 ఈద్‌కి విడుదల కానుంది. ఫస్ట్ లుక్‌తోనే ఆసక్తి పెంచిన సల్మాన్, టీజర్‌ను డిసెంబర్ 28న విడుదల అయ్యింది.
Allu Arjun రిజెక్ట్ చేసిన సినిమాతో Salman Khan పెద్ద హిట్ కొట్టేశాడా?
బాలీవడ్లో బ్లాక్ బస్టర్ అయిన ఒక సినిమాలో మొదట Allu Arjun, ఆమిర్ ఖాన్‌కు ఆఫర్ చేశారు కానీ చివరకు సల్మాన్ ఖాన్ చేయగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2015లో విడుదలైన ఈ సినిమా రూ. 922 కోట్లను వసూలు చేసి సల్మాన్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.
Hyderabad లో Celebrity Restaurants హవా మామూలుగా లేదుగా!
హైదరాబాద్‌లోని Celebrity Restaurants టేస్టీ ఆహారంతో పాటు సెలబ్రిటీ స్టైల్ తో ప్రత్యేక అనుభవాన్ని అందిస్తున్నాయి. శర్వానంద్, మహేశ్ బాబు, నాగచైతన్య లాంటి స్టార్స్ రెస్టారెంట్లను తెరిచి ఫ్యాన్స్ కి మంచి టెస్ట్స్ కూడా అందిస్తున్నారు.
2900 కోట్ల నెట్ వర్త్ ఉన్న Salman Khan సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఎందుకు ఉంటున్నాడో తెలుసా?
Salman Khan బాలీవుడ్ లో పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సాధారణ జీవితం గడుపుతారు. గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో చిన్న ఇంట్లో నివసిస్తూ, తన కుటుంబానికి, దగ్గరగా ఉంటారు.
SSMB29 సినిమాలో మహేష్ బాబు తో రొమాన్స్ చేసే బాలీవుడ్ తార ఎవరంటే!
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న SSMB29 కోసం ఒక ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఎంపిక అయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఆఫ్రికన్ అడవులను కేంద్రంగా సాగే ఈ గ్లోబ్‌ట్రోటింగ్ అడ్వెంచర్ సినిమా 2025 ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.
Game Changer సినిమాలో ఒక్క రోజు షూటింగ్ కోసం ఇంత ఖర్చు అయ్యిందా?
తెలుగు సినిమా పరిశ్రమలో నెక్స్ట్-జెన్ నిర్మాతలతో రౌండ్ టేబుల్ చర్చ జరిగింది. బన్నీ వాస్, హర్షిత్ రెడ్డి, సహు గరపాటి, సుధాకర్ చెరుకూరి లాంటి నిర్మాతలు పుష్ప 2 టికెట్ ధరలు, OTT మార్కెట్ భవిష్యత్తు, హిందీ మార్కెటింగ్ ఖర్చులు, చిత్ర నిర్మాణ సమస్యలపై ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ చర్చలో Game Changer సినిమా విషయాలు కూడా కొన్ని బయటపడ్డాయి.
Hyderabad metro విషయంలో కూడా Manmohan Singh హస్తం ఉందా? అసలు నిజం ఇదే!
భారత మాజీ ప్రధాని Manmohan Singh (92) మృతి చెందారు. 2007లో ఆయన హయాంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ. 1,639 కోట్ల ఆర్థిక సహాయం మంజూరు చేసింది ఆయనే.
ఇండస్ట్రీ పెద్ద అయిన Chiranjeevi Revanth Reddy ని అందుకే కలవడానికి రాలేదా?
తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం అయ్యారు. కానీ మెగాస్టార్ చిరంజీవి ఈ సమావేశానికి హాజరుకాకపోవడం సంచలనంగా మారింది.
2024 లో పెళ్లి చేసుకుని ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టిన జంటలు ఇవే!
2024లో అనేక సెలబ్రిటీలు వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వైభవంగా జరిగిన అనంత్ అంబానీ వివాహం నుండి, శోభిత, నాగ చైతన్యల సంప్రదాయ వేడుకల వరకు, ఈ వివాహాలు ప్రత్యేకంగా నిలిచాయి.
భారత మాజీ ప్రధాని డాక్టర్ Manmohan Singh గురించి చాలా తక్కువ మందికి తెలిసిన నిజాలు!
భారత మాజీ ప్రధాని డాక్టర్ Manmohan Singh మరణం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆర్థిక సంస్కరణల రూపకర్తగా, సమర్థ నాయకుడిగా, దేశ ప్రగతికి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయి. 92 ఏళ్ల వయసులో ఆరోగ్య సమస్యల కారణంగా డిసెంబర్ 26న ఆయన అకాలమరణం చెందారు.





