తెలుగు News

Game Changer సినిమా కోసం Ram Charan, Kiara Advani ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

రామ్ చరణ్ తన Game Changer కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నారు. త్వరలో ఆయన ‘RC 16’ కోసం కూడా ఇంకా ఎక్కువ తీసుకుంటారని సమాచారం. భారీ బడ్జెట్ సినిమాలతో చరణ్, ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన హీరోగా ఎదుగుతున్నారు.

2024 లో Hyderabad లో బాగా అమ్ముడయిన డెసర్ట్ ఏంటో తెలుసా?

Hyderabad నివాసీలు ఈ ఏడాది మొత్తం మీద డిజర్ట్స్ కోసం 2.01 లక్షల ఆర్డర్లు పెట్టారు. దీపావళి సందర్భంగా కాజు కట్లీ, మోతిచూర్ లడ్లుపై భారీ ఖర్చులు ఉన్నా కొనుగోలు అయ్యాయి.

200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న Most Expensive Villain ఎవరంటే!

కన్నడ రాకింగ్ స్టార్ రామాయణంలో రావణుడి పాత్రకు రూ. 200 కోట్ల రెమ్యూనరేషన్ పొందుతూ అత్యధిక పారితోషికం పొందిన Most Expensive Villain గా నిలిచారు.

250 కోట్ల బడ్జెట్ తో వచ్చిన సినిమా 2024 లోనే Biggest Disaster గా నిలిచింది!

అజయ్ దేవగణ్ హీరోగా రూ. 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమా, కేవలం రూ. 71 కోట్ల వసూళ్లతో ఘోరమైన ఫ్లాప్‌గా నిలిచింది. బోనీ కపూర్, టీమ్ ఈ ఫలితంపై తీవ్ర నిరాశ చెందారు. ఇదే ఈ ఏడాది ఇండియాలో Biggest Disaster అయిన సినిమా.

2024 లో విడుదలైన బెస్ట్ తెలుగు పాట ఏదో తెలుసా!

2024 టాలీవుడ్ మ్యూజిక్‌ను గుంటూరు కారం, కల్కి, దేవర, పుష్ప 2 ఆల్బమ్‌లు ఆకర్షించాయి. మావా ఎంతైనా, చుట్టమల్లే, సూసేకి వంటి పాటలు టాప్ ప్లేలిస్టులో నిలిచాయి.

పోలీస్ ఇన్వెస్టిగేషన్ సమయంలో Allu Arjun కన్నీళ్లు పెట్టుకున్నారా?

Allu Arjun గత కొద్దిరోజులుగా ప్రస్తుతం చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణ సమయంలో బన్నీ భావోద్వేగానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. థియేటర్ ఘటనలో మరణించిన రేవంతి వీడియోలు చూస్తూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారట.

Flop director చేతుల్లో పడ్డ 200 కోట్ల సినిమా!

తెలుగులో వరుస ఫ్లాప్‌లను అందుకున్న Flop Director రమేష్ వర్మ, ప్రస్తుతం బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాఘవ లారెన్స్‌ నటిస్తున్న "కాలభైరవ" చిత్రం పనుల్లో ఉండగానే, అజయ్ దేవగణ్‌తో భారీ బడ్జెట్ ప్రాజెక్టు చేపట్టారు.

Allu Arjun సంధ్య థియేటర్ కేస్ లో నిందితుల జాబితా ఇదే!

హాట్ టాపిక్ గా మారిన సాంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నిందితుల జాబితా తాజాగా బయటకి వచ్చింది. Allu Arjun A11 గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మైత్రి మూవీ మేకర్స్‌ కూడా నిందితుల జాబితాలో చేరింది.

Hyderabad Cyber Crimes లో ఈ ఏడాది ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!

Hyderabad Cyber Crimes తీవ్రంగా విస్తరిస్తున్నాయి. 2024లో ప్రజలు ₹1866 కోట్లను కోల్పోగా, కేవలం ₹176 కోట్లు మాత్రమే రికవర్ చేశారు. తెలంగాణలో 1.14 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. పోలీస్ చర్యలతో 14,984 సిమ్ కార్డులు, 9,811 IMEIలు బ్లాక్ చేశారు.

Sookshmadarshini సినిమా ఓటిటి లోకి ఎప్పుడు వస్తుందంటే!

Sookshmadarshini అనే మలయాళ మిస్టరీ థ్రిల్లర్ జనవరి నెలలో జీ5 ఓటిటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. నజ్రియా నజీమ్ నాలుగేళ్ల తర్వాత మలయాళంలో పునరాగమనమిచ్చిన ఈ సినిమా, బసిల్ జోసఫ్ నటనతో ఆకట్టుకుంది.

ఈ వారం OTT లో హడావిడి మామూలుగా లేదుగా!

ఈ వారం ప్రముఖ OTT ప్లాట్‌ఫార్మ్‌లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్‌పై ఎంతో ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లు ప్రీమియర్ అవుతున్నాయి. పలు హిట్ చిత్రాలు డిసెంబర్ 25 నుండి ప్రీమియర్ కానున్నాయి.

Allu Arjun కి మద్దతు పలికిన Prabhas హీరోయిన్!

పుష్ప 2 ప్రదర్శన సమయంలో జరిగిన ట్రాజెడీపై వార్తల నడుమ, Prabhas బుజ్జిగాడు హియోరైన్ సంజన గల్రానీ అల్లు అర్జున్‌కు మద్దతు తెలుపుతూ వివాదాస్పద చర్చలపై నిలదీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

లీగల్ గా Allu Arjun Case విషయంలో జరిగేది ఇదేనా?

సంధ్య థియేటర్ ఘటనలో Allu Arjun Case విచారణ పూర్తయింది. పోలీసుల ప్రశ్నలకు నటుడు సమాధానాలు ఇచ్చారు. బెయిల్ రద్దు కోసం పోలీసులు పిటిషన్ వేయాలనుకుంటున్నారు.

టాలివుడ్ నుండి మీడియేటర్లు Revanth Reddy ని కలవనున్నారా?

Revanth Reddy హయాం వచ్చాక తెలుగు సినిమా పరిశ్రమ, తెలంగాణ ప్రభుత్వం మధ్య తలెత్తిన వివాదం అల్లు అర్జున్ కేసుతో మరింత ముదిరింది. చర్చల కోసం చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను పరిశ్రమ పెద్దలు సంప్రదిస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకులను షేక్ చేసిన Tollywood Controversies

2024 Tollywood Controversies మామూలుగా లేవు. జాని మాస్టర్ కేసు, నాగార్జున కుటుంబ వివాదం, రామ్ గోపాల్ వర్మపై కేసులు, మోహన్ బాబు కుటుంబ తగాదాలు, అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో ఇన్సిడెంట్ వంటి సంఘటనలు టాలీవుడ్‌కి కొత్త వివాదాలు తెచ్చి పెట్టాయి.

Vijay Deverakonda నెక్స్ట్ సినిమాకోసం విలన్ గా మారనున్న హీరో ఎవరంటే!

Vijay Deverakonda గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో ఒక హీరో కీలక పాత్రలో కనిపించనున్నారు. నెగటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో ఎవరు కనిపించనున్నారు అని ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

ఆ వీడియో బయటకి వస్తే Allu Arjun పని అయిపోయినట్టే!

నిన్నటి విలేకరుల సమావేశంలో Allu Arjun ఇచ్చిన వివరణపై, పోలీసు శాఖ వీడియోలను విడుదల చేసి ఆయన ప్రకటనకు వ్యతిరేకంగా విషయాలను వెల్లడించింది. వీడియోలో పోలీసు అధికారులు అల్లు అర్జున్‌ను థియేటర్ నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి, ఇది ఆయనకు కొత్త తలనొప్పిగా మారింది.

25 కోట్ల టిక్కెట్లు అమ్ముడయిన Indian సినిమా గురించి విన్నారా?

1975లో విడుదలై, 25 కోట్ల టికెట్ల అమ్మకాలతో భారతదేశంలో అత్యంత వీక్షించబడిన Indian సినిమా ఏదో తెలుసా? ఈ సినిమా విడుదల సమయంలో ఫ్లాప్ టాక్ వచ్చింది కానీ ఇప్పుడు ఒక మైలు రాయి అయ్యింది.

GST Hike కారణంగా ఊహించని విధంగా మారిన వస్తువుల ధరలు!

55వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. కొన్ని వస్తువులపై GST Hike విధించారు. పాత వాహనాలు, రెడ్డి-టు-ఇట్ పాప్కార్న్, ACC బ్లాక్‌లపై జిఎస్‌టి రేట్లు బాగా పెరిగాయి.

Pushpa 2 స్క్రీనింగ్: అర్ధరాత్రి పోలీసుల ఎంట్రీతో ప్రేక్షకులు షాక్!

Pushpa 2 స్క్రీనింగ్‌లో నాగపూర్‌లోని థియేటర్‌లో పెద్ద డ్రామా చోటు చేసుకుంది. గ్యాంగ్‌స్టర్ విశాల్ మేశ్రామ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి సినిమా క్లైమాక్స్ సమయంలో జరిగిన ఈ ఘటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

Anand Deverakonda బ్లాక్ బస్టర్ కాంబో సినిమా ఇప్పుడు Kiran Abbavaram చేతుల్లో?

Anand Deverakonda బేబీ సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత మళ్లీ అదే కాంబినేషన్లో ఇంకొక సినిమా ప్రకటన బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు ఆ సినిమలో ఆనంద్ స్థానంలో మరొక హీరో నటించనున్నారు.

OTT లో బ్లాక్ బస్టర్ అందుకున్న Bigg Boss contestant!

ఇటీవీ విన్‌లో వచ్చిన లీలా వినోదం ద్వారా ఒకప్పటి Bigg Boss contestant షణ్ముఖ్ జస్వంత్ అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. గ్రామీణ పీరిడ్ డ్రామాగా ఉన్న ఈ చిత్రం తో మంచి హిట్ అందుకున్నాడు.

2024 లో ఎక్కువ టిక్కెట్లు ఈ సినిమాకి అమ్ముడయ్యాయి!

2024లో బోలెడు బ్లాక్ బస్టర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. పలు స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయి.. మరి వాటిల్లో ఈ ఏడాది ఎక్కువ టికెట్లు ఏ సినిమాకి అమ్ముడయ్యాయో తెలుసా?

హైదరాబాద్ రెస్టారెంట్స్ రైడ్ లో బయటకి వచ్చిన Top Gachibowli Restaurants పేర్లు!

తెలంగాణ ఆహార భద్రతా శాఖ Top Gachibowli Restaurants పై దాడులు చేసి పలు ఉల్లంఘనలు గుర్తించింది. లేబుల్ లేని ముడి పదార్థాలు, ఎలుకల మలమూత్రాలు, గడువు ముగిసిన ఉత్పత్తులు, కీటక నిరోధక జాలాలు లేకపోవడం వంటి సమస్యలు బయటపడ్డాయి.

ఈ వారం వాచ్‌లిస్ట్‌లో ఈ OTT releases తప్పక ఉండాల్సిందే!

ఈ వారం కొత్తగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన OTT releases అందరినీ ఆకర్షిస్తున్నాయి. మలయాళం, తెలుగు సినిమాలు, డచ్ క్రైమ్ డ్రామా, యూట్యూబ్‌ స్టైల్ గేమ్స్‌ షో ఇలా అన్ని రకాల జానర్లలో ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్ అందుబాటులో ఉన్నాయి.

Amaravati Development కోసం వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన భారీ లోన్ అమౌంట్ ఎంతో తెలుసా?

ప్రపంచ బ్యాంక్ Amaravati Development కోసం భారీ మొత్తాన్ని లోన్ గా ఇచ్చింది. రహదారులు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, తడి-వడి నిర్వహణ ఫెసిలిటీస్ వంటి పథకాలతో పాటు, ఉద్యోగాలు, హౌసింగ్‌లో నూతన అవకాశాలు వస్తాయి.

Mufasa: The Lion King అభిమానుల అంచనాలను అందుకుందా?

Mufasa: The Lion King విజువల్స్ అద్భుతంగా ఉన్నా, కథను సమర్థవంతంగా చెప్పడంలో విఫలమైంది. మహేశ్ బాబు, సత్యదేవ్ గొంతులు, బ్రహ్మానందం-అలీ హాస్యం ప్రధాన ఆకర్షణలు.

సినిమా నచ్చకపోతే డబ్బులు తిరిగిస్తారా? PVR INOX కొత్త ఆఫర్!

భారతదేశంలోని అగ్రశ్రేణి సినిమా చైన్ PVR INOX, కొత్త రిఫండబుల్ టికెట్ సిస్టమ్‌ను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తోంది. సినిమా నచ్చకపోతే, ప్రేక్షకులు చూసిన సమయానికి తగ్గట్టుగా డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

ఈ వారం కచ్చితంగా చూసేయాల్సిన టాప్ OTT releases ఇవే!

2024 డిసెంబర్ మూడవ వారం ఎంటర్టైన్‌మెంట్ ఇవ్వడానికి బోలెడు OTT releases సిద్ధం అయ్యాయి. ఆహా లో "జీబ్రా", ఈటీవీ విన్‌లో "లీలా వినోదం," ఇలా డిసెంబర్ 18-20 మధ్య విడుదల అవుతున్నాయి.

“మా సినిమా తలనొప్పి కలిగించదు” అంటున్న స్టార్ హీరో!

మోహన్‌లాల్ 3D ఫాంటసీ డ్రామా Barroz డిసెంబర్ 25, 2024న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా 3Dలో తలనొప్పి రాకుండా రూపొందించామని మోహన్‌లాల్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
error: Content is protected !!