తెలుగు News

OTT Platforms లో కీలక మలుపు.. నిర్మాతలకి భారీ కష్టాలు

2025 లో సినిమా డిజిటల్ రైట్స్ అమ్మకాలు సంక్షోభంలో పడుతున్నాయి. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రధాన OTT platforms మీడియం, చిన్న బడ్జెట్ సినిమాలకు వ్యతిరేకంగా ఉన్నాయట. దీన్ని కారణంగా నిర్మాతలు డిజిటల్ డీల్ పొందడానికి సతమతమవుతున్నారు.

Nagarjuna కొత్త కారు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Nagarjuna తాజాగా తన కార్ కలెక్షన్ లోకి లెక్సస్ కార్ ను చేర్చారు. అయితే దీని ధర మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Bigg Boss 8 Telugu ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్!

Bigg Boss 8 Telugu లో ఈ వారం కూడా కొందరు హౌస్ మేట్స్ నామినేట్ అయ్యారు. అందులో నుండి ఇంట్లోనుండి బయటకి వెళ్ళే అవకాశం ఉన్న హౌస్ మేట్స్ ఎవరు? వారిలో డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు అంటే..!

Bigg Boss 8 Telugu టైటిల్ రేస్ నుండి నెమ్మదిగా సైడ్ అయిపోతున్న టాప్ కంటెస్టెంట్!

Bigg Boss 8 Telugu లో ఒక హౌస్ మేట్ ఇప్పటిదాకా నం 1 స్థానంలో ఉండి.. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల సైడ్ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఒక్క సంవత్సరంలో Hyderabad Drunk Drive Result చూస్తే మతి పోవాల్సిందే!

ఈ సంవత్సరం మొదలైనప్పటి నుండి ఇప్పటిదాకా Hyderabad Drunk Drive Result తో ఎన్ని కోట్లు వచ్చాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Bigg Boss 8 Telugu లో ఒకరి అదృష్టం మరొకరి దురదృష్టం!

Bigg Boss 8 Telugu లో తాజాగా జరిగిన ఎపిసోడ్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ లో అవినాష్ ఆడిన ఆట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Keerthy Suresh Wedding గెస్ట్ లిస్ట్ లో కేవలం కొందరు సెలబ్రిటీలు మాత్రమేనా?

Keerthy Suresh Wedding ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వేడుకకి ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు హాజరవుతున్నారు ఒకసారి చూద్దాం.

ఈ ఓటిటి లో సందడి చేస్తున్న Lucky Baskhar సినిమా!

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన Lucky Baskhar సినిమా మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ చిత్రం ఇప్పుడు OTT లో విడుదల అయ్యింది.

Vikatakavi Review: ఓటిటి లో కొత్త సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే!

నరేష్ అగస్త్య హీరోగా నటించిన సినిమా Vikatakavi review ఎలా ఉందో చూద్దాం. సినిమా అంచనాలను అందుకుందా లేదా?

Namratha Shirodkar వేసుకున్న నిజామీ డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మహేష్ బాబు భార్య Namratha Shirodkar తాజాగా వేసుకున్న నిజామీ డ్రెస్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Akhil Akkineni కి తన కాబోయే భార్య Zainab Ravdjee కి మధ్య వయసు తేడా ఎంతో తెలుసా?

Zainab Ravdjee పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ అక్కినేని కాబోయే భార్య గా ఈమె స్టార్ అయిపోయింది. అసలు వీళ్ళిద్దరి మధ్య వయసు తేడా ఇప్పుడు ఇంకా హాట్ టాపిక్ గా మారింది.

Bigg Boss 8 Telugu లో బ్లాక్ బ్యాడ్జ్ అందుకున్న హౌస్ మేట్!

Bigg Boss 8 Telugu లో తాజాగా జరిగిన ఎపిసోడ్ లో విష్ణు ప్రియ కి బ్లాక్ బ్యాడ్జ్ వచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు వినిపిస్తున్నాయి.

Pushpa 2 రన్ టైం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. మూడు గంటల కంటే ఎక్కువా!

Pushpa 2 సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రన్ టైమ్ తెలిసి ఫ్యాన్స్ సైతం షాక్ అయ్యారు.

Naga Chaitanya-Sobhita wedding హక్కులు కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్! ధ‌ర ఎంతో తెలుసా!

Naga Chaitanya-Sobhita wedding డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. సంప్రదాయ బ్రాహ్మణ పద్ధతిలో జరిగే ఈ వివాహాన్ని స్ట్రీమ్ చేయడం కోసం నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి హక్కులు కొనుగోలు చేసినట్టు సమాచారం.

Bigg Boss 8 Telugu నబీల్ ప్రవర్తనపై ప్రేక్షకులు తీవ్ర అసహనం!

Bigg Boss 8 Telugu లో నామినేషన్స్ ఎపిసోడ్ రొటీన్‌గా సాగినా, గౌతమ్, నబీల్ ప్రవర్తన అందరినీ ఆకర్షించింది. గౌతమ్ గ్రూప్ గేమ్‌పై విమర్శలు చేస్తుండగా, నబీల్ అత్యుత్సాహంతో కామెంట్స్ చేశాడు. రోహిణితో నబీల్ వాదన హద్దులు దాటింది.

Chay-Sobhita పెళ్లికి హాజరవుతున్న సెలబ్రిటీల జాబితా ఇదే!

Chay-Sobhita పెళ్ళి డిసెంబర్ 4 న భారీ స్థాయిలో జరగనుంది. ఈ వేడుకకి ఫిలిం ఇండస్ట్రీ నుండి ఎవరెవరు హాజరు కానున్నారో తెలుసా?

అనుకున్న దానికంటే చాలా ముందే OTT లోకి వచ్చేస్తున్న Kanguva సినిమా!

సూర్య హీరోగా ఈమధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా Kanguva. భారీ అంచనాల మధ్య విడుదల అయినప్పటికీ.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు OTT విడుదల కి సిద్ధం అవుతోంది.

Aishwarya Rai Abhishek Bacchan దుబాయ్ విల్లా ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Aishwarya Rai Abhishek Bacchan ఆస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ జంట దుబాయ్ లో కొన్న విలాసవంతమైన విల్లా ధర తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

Samantha నో చెప్పిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్లు అందుకున్న సంగతి తెలుసా?

Samantha పలు కారణాల వల్ల కొన్ని సినిమాలకి నో చెబుతూ ఉంటారు. అయితే అలా ఒకసారి ఆమె నో చెప్పిన సినిమా తర్వాత ఏకంగా 1000 కోట్ల కలెక్షన్లు అందుకుంది. అది ఏం సినిమానో తెలుసా?

Bigg Boss 8 Telugu తో యశ్మీ ఎంత రెమ్యూనరేషన్ సంపాదించిందో తెలుసా?

Bigg Boss 8 Telugu లో ప్రతి వారం.. డ్రామా పెరుగుతోంది. యాష్మి ఈ వారం ఎలిమినేషన్ కి గురై షాక్ ఇచ్చింది. ఆమె అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Vijay-Rashmika: ఫైనల్ గా బయటపడిన విజయ్-రష్మిక డేటింగ్ ఫోటో.. పక్కపక్కనే కూర్చుని మరి..!

Vijay Devarakonda -Rashmika Mandanna విజయ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారు అన్న విషయం ఎన్నో రోజుల నుంచి తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ విషయం.. గురించి ఇప్పటివరకు ఈ జంట ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. వీరిద్దరూ కూడా మేము కేవలం స్నేహితులే అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన ఒక ఫోటో తెగ వైరల్ అవుతూ.. ఇక వీరి పెళ్లి బ్యాలెన్స్ అని అందరూ అనుకునేటట్టు చేస్తోంది.

ఈ వారం OTT releases జాబితాలో మిస్ అవ్వకుండా చూడాల్సినవి ఇవే!

OTT లో ఈ వారం కూడా బోలెడు సినిమాలు విడుదలయ్యాయి. మరి అందులో ఏ సినిమా ఏ ప్లాట్ ఫామ్ లో విడుదలైందో ఒకసారి చూసేద్దామా..

Bigg Boss 8 Telugu లో విష్ణు ప్రియని టార్గెట్ చేసిన హౌస్ మేట్!

Bigg Boss 8 Telugu లో ఈ వారం నామినేషన్స్ విషయంలో కొందరు గ్రూప్ గేమ్ ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. తాజాగా ఇప్పుడు ఒక హౌస్ మేట్ విష్ణు ప్రియ ను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.

Salman Khan Atlee సినిమాలో ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించలేదేమో!

Salman Khan Atlee కాంబోలో సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్ర గురించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Mechanic Rocky: Vishwak Sen మాస్ ఫార్ములా వర్కైందా? సినిమా హిట్టా ఫట్టా!

విశ్వక్ సేన్ హీరోగా నటించిన Mechanic Rocky సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. కనీసం ఈ సినిమాతో అయినా విశ్వక్ హిట్ అందుకున్నారా లేదా చూద్దామా..

Satyadev Zebra సినిమా హిట్టా ఫట్టా!

సత్యదేవ్ హీరోగా నటించిన Zebra విడుదలకి ముందు మంచి హైప్ అందుకుంది అని చెప్పుకోవచ్చు. తాజాగా ఇవాళ విడుదలైన ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దామా?

అలియా భట్ నటించిన Jigra సినిమా ఓటిటి లో ఎప్పటినుండి చూడచ్చంటే!

అలియా భట్ హీరోయిన్ గా నటించిన Jigra సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఇప్పుడు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటిటిలో విడుదలకి సిద్ధం అయింది.

Bigg Boss 8 Telugu లో రౌడీల లాగా కొట్టుకున్న హౌస్ మేట్స్!

Bigg Boss 8 Telugu లో ఈ వారం ఇద్దరి మధ్య గొడవ తారా స్థాయికి చేరుకుంది. ఇద్దరూ రౌడీల లాగా కొట్టుకుని షాక్ ఇచ్చారు.

ఈ Bollywood heroines భారతదేశంలో వోట్ వేయలేరు.. ఎందుకంటే!

Bollywood heroines లో కొందరికి భారతదేశంలో ఓటు వేసే హక్కు లేదు అంటే మీరు నమ్మగలరా? దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న కొందరు హీరోయిన్లు నిజంగానే భారత దేశంలో ఓటు వేయడానికి అర్హులు కారు.

విడాకుల విషయంలో AR Rahman పై విరుచుకుపడుతున్న ఫ్యాన్స్.. ఎందుకంటే!

AR Rahman తన 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. కానీ సోషల్ మీడియాలో రెహమాన్ మీద తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ మొదలైంది. దానికి కారణం ఏంటి?
error: Content is protected !!