రామ్ చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ లుక్ వైరల్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ హీరోయిన్ కియారా...
సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘వెంకీమామ’
విక్టరీ వెంకటేష్, అక్కినేనే నాగ చైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వెంకీమామ'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి అభిమానులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్ర బృందం. బాబీ...
అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్..!
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేయలేదు. స్వాతంత్ర దినోత్సవం రోజున బన్నీ 19...
బిగ్‌బాస్: తమన్నాకు ఎసీ లేకపోతే నిద్రపట్టదంటా!.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
బిగ్‌బాస్ హౌస్‌లో గత రెండు రోజులుగా సైక్లింగ్ టాస్క్‌తో తలమునకలై ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్స్‌లో మరికొన్ని టాస్క్‌లను ఇచ్చి సైక్లింగ్ టాస్క్‌కు స్వస్తి పలకవచ్చనే ఆప్షన్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీపాన్ని ఆరిపోకుండా చూసుకునే...
బిగ్‌బాస్‌లో జంబలకిడిపంబ
బిగ్‌బాస్ హౌస్‌లో ఇంతవరకు ఇచ్చిన టాస్క్‌ల్లో ఒకరినొకరు కొట్టుకుని పైచేయి సాధించేలా ఎలాంటి టాస్క్‌లు ఇవ్వలేదు. హౌస్‌మేట్స్ అందరూ తన్నుకు చచ్చేలా, బలాన్ని ప్రదర్శించే దిశగా ఒక్క పరీక్షను పెట్టలేదు. అయితే నేటి...
వరంగల్ అమ్మాయిగా సాయి పల్లవి!
నటి సాయి పల్లవి.. ఫిదా సినిమాలో తెలంగాణా యాసతో మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సాయి పల్లవి రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఈ మూవీ తరువాత కొన్ని...
‘గుణ 369’ కార్తికేయకు చుక్కలు చూపించిన గంగవ్వ!
'RX 100' హీరో కార్తికేయ నటించిన సినిమా 'గుణ 369'. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. అనగ హీరోయిన్. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోషల్‌మీడియా స్టార్‌గా...
మురళీధరన్‌గా సచిన్!
శ్రీలంకకు చెందిన ప్రముఖ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితాధారంగా కోలీవుడ్‌లో ఓ బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రీల్ లైఫ్ మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నారు. శ్రీపతి రంగసామి దర్శకత్వం వహించనున్నారు....
బిగ్‌బాస్3: ఎన్టీఆర్‌ను మించిపోయిన నాగార్జున!
టాలీవుడ్ గేమ్ షో బిగ్‌బాస్‌కు సంబంధించిన ప్రతీ వార్త మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారుతుంది. ఎన్నో వివాదాలకు తెర తీస్తున్న ఈ గేమ్ షో టీఆర్పీల విషయంలోనూ సంచలనాలు నమోదు చేస్తోంది....
థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో మేఘా ప్రస్థానం
విద్యుత్ సరఫరా రంగంలో జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) తాజాగా థర్మల్ విద్యుత్‌రంగంలోనూ విజయవంతంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో అతిపెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థ డబ్ల్యూపీపీటీసీఎల్‌ను రికార్డు సమయంలోనిర్మించడమే కాకుండా జల, సౌర విద్యుత్ రంగంలోనూ అగ్రగామిగా ఉన్న ఎంఇఐఎల్ ఇప్పుడు మొదటి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది.తమిళనాడులోని నాగపట్టినమ్ వద్ద 150 మెగావాట్ల నాగాయ్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దాదాపు పూర్తి కావచ్చింది. ప్రస్తుతానికి 60 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసేలాగ్రిడ్‌కు అనుసంధానం చేశారు. మొత్తం ప్రాజెక్ట్‌ను ఈ నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తమిళనాడులో ‘ఎంఇఐఎల్’ థర్మల్ విద్యుత్ కేంద్రాలు:
తమిళనాడులో రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఎంఇఐఎల్ ఏర్పాటు చేస్తోంది. ఇందులో 525 మెగావాట్ల...
అభిమాని ఛాతీపై పూరీ
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా కాలం తరువాతఫుల్ జోష్‌లో కనిపిస్తున్నాడు. రామ్ హీరోగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ ఘనవిజయం సాధించటంతో పూరీ టీం సంబరాల్లో మునిగిపోయింది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా అభిమానులను...
అల్లు రామాయణంలో ‘శ్రీరాముడు’ ఈ బాలీవుడ్ హీరో!
ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రామాయణ గాథను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీరామచంద్రుడి పాత్రలో బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్ నటించనున్నారట. ఈ...
పదకొండో ఎపిసోడ్ (జూలై 31) హైలైట్స్..
తెలుగు 'బిగ్ బాస్ -3' పది ఎపిసోడ్‌లను ముగించుకుని బుధవారం నాడు పదకొండో ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. హౌస్‌లో కరెంట్, గ్యాస్ కోసం సైకిల్ యాత్ర చేపట్టారు కంటెస్టెంట్స్..
పదర.. పదరా.. అంటూ ఊపిచ్చే...
నిప్పుతో చెలగాటం ఆడుతున్న బాహుబలి నటి.. వైరల్
'టెంపర్' సినిమాలో ఇట్టాగే రెచ్చిపోనా డాన్స్‌తో కుర్రకారును గిలిగింతలు పెట్టింది ఫారెన్ భామ నోరా ఫతెహి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి నోరా ..ఏ రకంగా ఆన్ స్క్రీన్ రెచ్చిపోయిందో సెపరేట్‌గా చెప్పాల్సిన...
ప్రభాస్ సంగీత దర్శకుడిపై దాడి!
ప్రభాస్ 'సాహో' సినిమాలోని ఒక్కో పాటకు ఒక్కో సంగీత దర్శకుడు పనిచేశాడు. తొలి పాటకు తనిష్క్ బాగ్చి స్వరాలందించటంతో పాటు ఆలపించారు. ఇటీవల విడుదలైన ఏ చోట నువ్వున్నా టీజర్‌లోని పాటకు గురు...
కాకినాడలో బన్నీ.. పూల వర్షం కురిపించిన అభిమానులు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఘన స్వాగతం లభించింది. సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ నుంచి కాకినాడ నగరానికి చేరుకున్న బన్నీకి అభిమానులు స్వాగతం పలికారు. ఆయనపై పూలవర్షం...
కూమార్తెకు నామకరణం చేసిన నటి
నటి సమీరా రెడ్డి.. గర్భం ధరించినప్పటి నుంచి ఓ బిడ్డకు జన్మనిచ్చే వరకూ సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు పెట్టి వార్తల్లో నిలిచారు. 'అసంపూర్ణమైన సంపూర్ణం' అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో మాతృత్వంపై...
అమలు చేయలేని హామీలు ఇవ్వడమెందుకు: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఎన్నికల్లో ఏ తప్పులు చేశామో గుర్తించాలని కార్యకర్తలకు సూచించారు. సమర్థత లేని నాయకుల వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని ఆయన వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జనసేన నాయకులు,...
చిరు మేనల్లుడు.. ‘ఉప్పెన’ నుంచి తప్పుకున్న స్టార్ హీరో!
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' చిత్రంతో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ ఈ సినిమాను...
ఈ ప్రశ్నలు తప్ప మరేమీ ఉండవా?.. ప్రెగ్నెన్సీ పై మండిపడ్డ అనుష్కా
బాలీవుడ్ నటి, టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సతీమణి అనుష్కా శర్మ గర్భవతి అని వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. ఈ వార్తలపై ఆమె కాస్త ఘాటుగానే మాట్లాడారు. ఇటీవల ఓ మీడియాకిచ్చిన...
నిజంగా చచ్చిపోతానేమోనని భయమేసింది: పోసాని కృష్ణమురళి
ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి.. ఎటువంటి పదవులూ ఆశించకుండా వైసీపీ కోసం పనిచేశానని చెప్పారు. ఆయన ఇటీవల అనారోగ్యానికి గురై, కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్‌మీడియాలో వచ్చిన వదంతుల్ని కూడా...
ఒక సైకో కిల్లర్ కథ ‘రాక్షసుడు’ : బెల్లంకొండ
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా.. వరుస సినిమాలు చేస్తూన్నాడు. అవకాశాల కోసం తొందరపడకుండా వైవిధ్యభరితమైన కథలకి ఆయన ప్రాధాన్యతను ఇవ్వడం విశేషం. అలా తాజాగా ఆయన చేసిన...
శ్రీముఖిని టార్గెట్ చేసిన బిగ్‌బాస్.. 100 పిడకలు .. వైరల్ అవుతున్న విజువల్
'బిగ్‌బాస్-3' తెలుగు నిన్నటి ఎపిసోడ్‌లో ఒకటి కరెంట్ కోసం.. మరోటి గ్యాస్.. ఇంకోటి నీటి కోసం సైక్లింగ్ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్ వల్ల ఇంట్లో జరిగిన రచ్చ మనం...
చిరంజీవి సినిమాలో రామ్‌చరణ్.!
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'సైరా' పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే నెలలో చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22 వ తేదీన 152 వ సినిమా లాంఛనంగా...
సన్నీలియోన్ కోసం ఫోన్లు చేస్తూనే ఉన్నారు!
బాలీవుడ్ నటులు దిల్జీత్ దొసాన్జ్, వరుణ్ శర్మ, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన అర్జున్ పటియాలా సినిమాలో సన్నీ లియోన్ అతిథి పాత్ర చేసింది. స్పెషల్ సాంగ్‌లోనూ నటించింది. ఈ నెల...
సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్
ప్రముఖ పారిశ్రామికవేత్త, జగన్ ఆస్తుల కేసులో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఐరోపా దేశమైన సెర్బియా పోలీసులు అరెస్టు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత పర్యటన నిమిత్తం అక్కడకు వెళ్ళిన...
కేఫ్ కాఫీడే సీఎండీ సిద్ధార్థ కథ విషాదాంతం
కేఫ్ కాఫీడే సీఎండీ వి.జి సిద్ధార్థ కథ విషాదాంతమైంది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఆయన.. నేత్రావతి నదిలో ఈ రోజు ఉదయం శవమై కన్పించారు. ఈనెల 29న సాయంత్రం నేత్రావతి నది...
బిగ్‌బాస్: నేటి (జులై 30) ఎపిసోడ్ హైలైట్స్
తెలుగు 'బిగ్ బాస్-3' నేడు మంగళవారం పదో ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. 15 మంది కంటెస్టెంట్స్‌లో హేమ తొలి ఎలిమినేషన్ కాగా.. వైల్డ్ కార్డ్‌తో హౌస్‌లోకి తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇవ్వడంతో గేమ్...
సీఎం జగన్‌కు లేఖరాసిన పవన్‌కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. వంద రోజుల పాటు ప్రజా డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచకుండా కాస్త సమయం ఇద్దామని అనుకున్నామనీ.. రాష్ట్ర...
అమ్మా నీ దగ్గర ఫోన్ ఉంది.. ఆపు.. నెటిజన్లు చూస్తున్నారు
'డియర్ కామ్రేడ్' సినిమాలో తన కుమార్తె రష్మిక నటన చక్కగా ఉందని ఆమె తల్లి సుమన్ ప్రశంసించారు. ఈ మేరకు ఆమె ట్వీట్లు చేశారు. 'ప్రియమైన లిల్లీ (పాత్ర పేరు). నువ్వు నీ...





