పొలిటికల్

రేపు గుంటూరులో ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సదస్సు

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రేపు (మంగళవారం) గుంటూరులో ముస్లిం మైనార్టీ సదస్సు 'నారా హమారా.. టీడీపీ హమారా' నిర్వహించనున్నారు. సదస్సు ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు, మంత్రులు అయ్యన్నపాత్రుడు,...

బొంబాయి పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు భేటీ

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అమరావతి బాండ్ల లిస్టింగ్ తర్వాత మధ్యాహ్నం ముంబయిలోని తాజ్ పాలెస్‌లో ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో ఏపీ సీఎం చంద్రబాబు రౌండ్‌ టేబుల్ సమావేశం అయ్యారు. ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో...

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో అమరావతి బాండ్లు

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం అమరావతి బాండ్లను బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో సోమవారం లిస్ట్ అయ్యాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారాయణ, యనమల, ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు...

పవన్‌కల్యాణ్‌ వంటివారితో జాగ్రత్తగా…

ఇవాళ కర్నూలులో ధర్మపోరాటదీక్ష సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మొన్నటి వరకు పవన్‌కు తాను మంచిగా కనిపించానని, ఇప్పుడు అలా కనిపించడం లేదని అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వంటివారితో...

కొండనైనా బద్దలు చేసే శక్తి టీడీపీకి ఉంది: చంద్రబాబు

మోసం చేసిన వారిని వదిలి పెట్టడం తెలుగువారి లక్షణంకాదు.. కసిగా పోరాడుదాం..ఎన్డీఏ మెడలు వంచి హక్కులు సాధించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలులో టీడీపీ ధర్మపోరాట సభకు చంద్రబాబు హాజరై...

తాడేపల్లిగూడెం నియోజకవర్గ రాజకీయం

పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో తాడేపల్లిగూడెం ఒకటి. జిల్లా వాణిజ్య కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెం రాజకీయాల్లో కొత్తవారికి ఎప్పుడూ అవకాశాలు తెరిచే ఉంటాయి. లక్షా 81 వేల మంది ఓటర్లుండే ఈ...

చంద్రబాబు ఆరో పెళ్లికి సిద్ధమైపోయారు: జగన్‌

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 241వ రోజు సోమవారం విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని కోటఉరట్లలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు....

రెండు రాష్ట్రాల్లో పార్టీ పటిష్టతపై చంద్రబాబు కీలక చర్చలు

వచ్చే ఎన్నికల్లో పార్టీ విధానం ఎలా ఉండాలి, ఏపార్టీతో పొత్తులు పెట్టుకోవాలి, ఏ పార్టీతో అవగాహన కుదుర్చుకోవాలి, తెలంగాణలో పార్టీ వైఖరి ఎలా ఉండాలి, జాతీయ స్థాయిలో పార్టీ విధానం ఏవిధంగా ఉండాలి...

కేరళకు కేంద్రం మొక్కుబడి సాయం: చంద్రబాబు

కేరళ రాష్ట్రానికి వచ్చిన కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్‌ చేశారు. కేరళ రాష్ట్రం పట్ల కేంద్రం స్పందించిన తీరు మొక్కుబడిగా ఉందని విమర్శించారు. కేవలం...

రైతు కుటుంబాలకు అండగా ఉంటా: కోటవురట్లలో జగన్

వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 241వ రోజు సోమవారం ఉదయం.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ శివారు ధర్మసాగరం క్రాస్‌రోడ్డు నుంచి ప్రారంభమైంది. ధర్మసాగరం దగ్గర మహిళలు బారులు తీరి... వైఎస్‌...

కేరళ బాధితులకు వైఎస్ జగన్ విరాళం

భారీ వరదలతో అస్తవ్యస్తమైన కేరళకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆపన్నహస్తం అందించారు. తన తరఫున, పార్టీ తరఫున కేరళ వాసులకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకు...

జల దిగ్బంధంలో పశ్చిమ గోదావరి జిల్లా

అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతుండటంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుండపోతగా...

రాజకీయాల్లో మార్పులొస్తున్నాయి: వామపక్షాలు

విజయవాడలోని సిద్దార్ద ఆడిటోరియంలో జరిగిన సదస్సులో వామపక్ష నేతలు మధు, కె.రామకృష్ణ, సహా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ద్విముఖ పోటీ పోయి త్రిముఖ పోటీ రావటమే రాజకీయాల్లో మార్పునకు...

జనసేనలోకి నానాజీ

తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ జనసేన పార్టీలో చేరుతున్నట్లు కాకినాడలో ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 32 ఏళ్లుగా కాంగ్రెస్‌లో అనేక...

జనసేనకు ప్రచార రథం

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోసం ప్రచార రథం రెడీ చేస్తున్నారట. సకల హంగులతో ఉండే ఈ రథంలోనే పవన్ భవిష్యత్ పర్యటనలన్నీ చేయబోతున్నారట. పవన్ కల్యాణ్‌పై అభిమానంతో తన మిత్రుడు తోట...

టీడీపీ నేతలు ఆ పనులు మానుకోవాలి: అవినాష్‌రెడ్డి

వైసీపీలో చేరిన వారిపై టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. ప్రతి కార్యకర్తకు వైసీపీ అండగా ఉంటుందని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. కడప జిల్లా మైదుకూరు పట్టణంలో టీడీపీకి చెందిన 180...

జనసేన బలపడే కొద్దీ మా విజయావకాశాలు పెరుగుతాయ్‌: జగన్

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ బలపడే కొద్దీ తమ విజయావకాశాలు పెరుగుతాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. 'పవన్, జనసేన అభిమానులంతా 2014 ఎన్నికల్లో టీడీపీకి వేశారు. అవి ఇపుడు...

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలపై చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు ఇతర కనీస...

చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధమా?

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గనుల దోపిడీ కేసును రాష్ట్ర ప‍్రభుత్వం సీఐడీకి అప్పగించడాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఆ దోపిడీ కేసును సీఐడీకి...

జగన్‌ 240వ రోజు పాదయాత్ర

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఎపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జగన్‌ 240వ రోజు పాదయాత్రను ఆదివారం ఉదయం నర్సీపట్నం నుంచి ప్రారంభించారు. అక్కడి...

జనసేన పార్టీలో చేరనున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు

తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతం నానాజీ జనసేన పార్టీలో చేరనున్నట్లు కాకినాడలో ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.....

విశాఖపట్నంలో జగన్‌ పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జగన్‌ 239వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం...

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రాజకీయం

వచ్చే ఎన్నికల కోసం టీడీపీ, వైసీపీతో పాటు జనసేన కూడా పశ్చిమ గోదావరి జిల్లాపై ఫోకస్ పెంచింది. గోదావరి జిల్లాల్లో మెజారిటీ సంపాదిస్తే అధికారం సొంతమవుతుందనే సెంటిమెంట్‌ను అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి....

తెలుగువారి ఆత్మబంధువు వాజ్‌పేయి

అటల్ బిహారీ వాజ్‌పేయి భరతజాతి ముద్దుబిడ్డే కాదు... తెలుగువారి ఆత్మబంధువు కూడా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు నెరిపిన వ్యక్తిగా వాజ్‌పేయికి గుర్తింపు ఉంది. అలాగే తెలుగువారికి కష్టమొచ్చినపుడు నేనున్నానంటూ ముందుకు వచ్చిన...

వాజ్‌పేయితో నాకు ప్రత్యేక అనుబంధం: షారూక్ ఖాన్

మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఇకలేరనే వార్త విషాదాన్ని నింపింది. అయితే వాజ్‌పేయీతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్ అంటున్నారు‌. అందరూ ఆయన్ని వాజ్‌పేయీ...

వాజ్‌పేయికి ప్రపంచనేతల సంతాపం

శత్రు దేశాలను కూడా మిత్ర దేశాలుగా మార్చే దౌత్యనీతితో అంతర్జాతీయంగా భారత్‌ను ఒకస్థాయికి తీసుకెళ్లిన మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతిపట్ల ప్రపంచ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాయాది దేశం పాకిస్థాన్‌, అమెరికా,...

వాజపేయి రాజకీయ ప్రస్థానం

భారతరత్న అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25, 1924న గ్వాలియర్ లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజపేయి. ఆయన స్థానిక సరస్వతి శిశుమందిర్ లో ప్రాథమిక విద్య అభ్యసించారు. విక్టోరియా...

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కన్నుమూత

మాజీ ప్రధాని, రాజకీయ కురువృద్ధుడు, భాజపా సీనియర్‌ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం 5.05గంటలకు తుదిశ్వాస విడిచారని...

దళితుల్ని అణచివేయాలని చూస్తున్నారు : పవన్

హైదరాబాద్‌లో జరిగిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా రావూరులో దళితులపై పోలీసులు పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రెండు...

అటల్ బిహారి వాజ్‌పేయి ఆరోగ్యం మరింత విషమం

బీజేపీ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది... కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వాజ్‌పేయి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన...