HomeTelugu Trendingబ్రహ్మానందాన్ని అభినందించిన చిరంజీవి-రామ్‌ చరణ్‌

బ్రహ్మానందాన్ని అభినందించిన చిరంజీవి-రామ్‌ చరణ్‌

Chiranjeevi and ram charan

హాస్యబ్రహ్మా బ్రహ్మానందం కొన్ని దశబ్దాలుగా పేక్షకులను నవ్విస్తూనే వస్తున్నారు. తెరపై ఆయన కనిపిస్తేనే చాలు ఆడియన్స్ నవ్వేస్తుంటారు. తెలుగు తెరపై కమెడియన్ గా ఆయన పోషించినన్ని విలక్షణమైన పాత్రలను మరొకరు పోషించలేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా బ్రహ్మానందం నటనపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మానందాన్ని అప్రిషియేట్ చేస్తూ సన్మానించారు.

‘రంగమార్తాండ’ సినిమాతో బ్రహ్మానందం కీలక పాత్రలో నటించాడు. రంగస్థల నటుడిగా .. వృద్ధాప్యంలో భార్య తోడు లేకుండా ఒంటరి జీవితాన్ని గడపలేని చక్రపాణి పాత్రలో బ్రహ్మానందం తన నట విశ్వరూపం చూపించారు. ‘మన కోసం ఎదురుచూసేవారు లేనప్పుడు మరణించడమే సుఖం’ అంటూ హాస్పిటల్ సీన్ లో ఆయన కన్నీళ్లు పెట్టించారు.

ఈ పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. ఈ సినిఆమలో బ్రహ్మానందం పాత్ర ఈ రేంజ్ లో ఏడిపిస్తుందనీ, ఈ పాత్రలో ఆయన ఇంతలా విజృంభిస్తారని అనుకోలేదు. ఆయన నటన గురించే మరోసారి అంతా మాట్లాడుకునేలా ఉంది ఈ పాత్ర. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి – రామ్‌ చరణ్ ఇద్దరూ కూడా ఆయనను మనస్ఫూర్తిగా అభినందించారు.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu