HomeTelugu Big Storiesవీర జవాన్లకు సినీ ప్రముఖుల సంతాపం

వీర జవాన్లకు సినీ ప్రముఖుల సంతాపం

4 15
లద్దాక్‌లోని గాల్వన్ లోయ సమీపంలోని భారత్‌-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన భారత జవాన్లకు యవాత్‌ దేశం కన్నీటి నివాళులర్పిస్తోంది. మాతృభూమి సేవలో జాతి రక్షణ కోసం ప్రాణాలర్పించిన భరత మాత ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వీర సైనికుడు కర్నల్‌ సంతోష్‌ బాబుతో పాటు వీర మరణం పొందిన 20 మంది భారత జవాన్లకు బాలీవుడ్‌, టాలీవుడ్‌ సినీప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.

వీర జవాన్లకు సినీ ప్రముఖుల సంతాపం

Recent Articles English

Gallery

Recent Articles Telugu