HomeTelugu Trending'సర్కిల్‌' టీజర్

‘సర్కిల్‌’ టీజర్

Circle Movie Teaser
మొదటి నుంచి నీలకంఠ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాడు. అలాంటి నీలకంఠ నుంచి చాలా గ్యాప్ వచ్చేసింది. తాజాగా మరో కొత్త సినిమా ‘సర్కిల్‌’ తో రానున్నాడు. సాయిరోనక్ హీరోగా శరత్ చంద్ర, సుమలత, వేణు బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘ఎవరు ఎప్పుడు ఎందుకు శత్రువులవుతారో’ అనేది ఈ సినిమా కాన్సెప్ట్ లైన్.

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. లవ్ .. యాక్షన్ .. రొమాన్స్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం టీజర్ ను బట్టి అర్థమవుతోంది. ప్రసు సంగీతం అందించాడు. రిచా పనై, అర్షిన్ మెహతా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu