HomeTelugu Trendingదసరా: క్రికెట్‌ సీన్‌ విడుదల

దసరా: క్రికెట్‌ సీన్‌ విడుదల

Cricket Rap Full Video fro
నాని హీరోగా రూపొందిన చిత్రం ‘దసరా’. ఆయన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా, ఆయన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. నాని చేసిన ఫస్టు పాన్ ఇండియా సినిమా కూడా ఇదే.

అలాంటి ఈ సినిమాలో క్రికెట్ కి సంబంధించిన ఒక సీన్ ఉంది. తన స్నేహితుడి కోసం విలన్ సమక్షంలో నాని ఈ క్రికెట్ లో తప్పకుండా గెలవాల్సిన అవసరం ఏర్పడుతుంది. తమ టీమ్ ఓటమి చివరికి వెళ్లినప్పుడు నాని ఒక్కసారిగా చెలరేగిపోతాడు. థియేటర్లో ఈ సీన్‌ని మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

అలాంటి క్రికెట్ గేమ్ కి సంబంధించిన వీడియోను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. ఈ క్రికెట్ ఎపిసోడ్ లో నానీలోని స్టైల్ ను ఆవిష్కరించిన తీరు విజిల్స్ వేయిస్తుంది అదిరిపోయింది. ఈ సినిమాకి సంబంధించి ఆడియన్స్ లో విజిల్‌ వేయించే సన్నివేశాలలో ఇది ఒకటి.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu