ఆకట్టుకుంటున్న “కస్టడీ” టీజర్!

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, మోషన్ పోస్టర్, గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈసినిమా నుండి టీజర్‌ విడుదలైంది. ఈ టీజర్‌లో నాగచైతన్య లుక్‌, యాక్షన్‌ డైలాగ్స్‌ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో చైతన్య కానిస్టేబుల్ గా నటిస్తున్నాడు. సీనియర్‌ నటుడు అరవింద్‌ స్వామి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రేమి విశ్వనాధ్, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates