HomeTelugu Trendingప్రపంచంలో అత్యంత వరస్ట్ క్యారెక్టర్ కొరటాల శివదే: శ్రీరెడ్డి

ప్రపంచంలో అత్యంత వరస్ట్ క్యారెక్టర్ కొరటాల శివదే: శ్రీరెడ్డి

8 14తెలుగు, తమిళ రాష్ట్రాల్లో శ్రీరెడ్డి పేరు తెలియని వారు ఉండరేమో. ‘కాస్టింగ్ కౌచ్’ వ్యవహారం మీద గళమెత్తి, నానా రచ్చ చేసి బీభత్సమైన పాపులారిటీ సంపాదించుకుంది శ్రీరెడ్డి. అంతేకాదు ఇపుడు ఈ భామ జీవితం ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కుతోంది. తాజాగా ఈ భామ..సోషల్ మీడియా వేదికగా దర్శకుడు కొరటాల శివపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.

అంతేకాదు ప్రపంచంలో అత్యంత వరస్ట్ క్యారెక్టర్ కొరటాల శివదే అంటు శ్రీరెడ్డి మండిపడింది. కొరటాల శివపై శ్రీరెడ్డి అంతలా ఫైర్ కావడానికి వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు తన బయోపిక్‌లో కొరటాల శివపైనే ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్టు శ్రీరెడ్డి ప్రకటించింది. గత కొన్నిరోజులుగా శ్రీరెడ్డి చేస్తోన్న వ్యాఖ్యలను ప్రజలు కూడా అంతగా పట్టించుకోవడం లేదు. మరి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలను కొరటాల శివ..ఏ రకంగా స్పందిస్తాడనేది లేదా అనేది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu