HomeTelugu Trendingశివుడు మనల్ని గట్టెక్కించేందుకు వస్తున్నాడు: దేవి శ్రీ ప్రసాద్‌

శివుడు మనల్ని గట్టెక్కించేందుకు వస్తున్నాడు: దేవి శ్రీ ప్రసాద్‌

Devi sri prasad tweet goes
భారత్ లో కరోనా విజృంభిస్తుంది. ప్రస్తుతం సెకండ్‌ వేవ్ కొనసాగుతోంది. తదుపరి థర్డ్‌ వేవ్ ఇంకా ఉధృతంగా ఉండనుందన్న సంకేతాలు అందాయి. ఇలాంటి సమయంలో లాక్ డౌన్ లు తప్ప వేరే దారి కనిపించడం లేదు. దీని పీడ ఎప్పుడు విరగడువుతుందా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఇలాంటి సమయంలో పాండెమిక్ నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు శివుడు వచ్చాడంటూ దేవీశ్రీ షేర్ చేసిన వైరల్‌ అవుతుంది.

“ఆకాశంలో శివుడు కనిపిస్తున్నాడు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మనల్ని గట్టెక్కించేందుకు తరలి వస్తున్నాడు” అంటూ తన కెమెరాల్లో బంధించిన ఫొటోను షేర్‌ చేశాడు. దీనికి ఈశ్వరా.. పరమేశ్వరా అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశాడు.. ఆకాశంలో నెలవంక రెండు విభూతి నామం బొట్లు నేచురల్ గా ఏర్పడిన శివుని రూపం ఆకర్షిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu